భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పూర్తిస్థాయి ఆనందాన్ని పొందాలంటే.. ఇద్దరు తమకు అనుగుణంగా వుండే భంగిమల్లో చేసుకుంటే మంచిది. సాధారణంగా మగాళ్లు వీర్యస్ఖలనం అయిన వెంటనే భార్యను వదిలేసి వెళ్లిపోతారు. అలాచేస్తే మహిళలు పూర్తిస్థాయి ఆనందాన్ని పొందదు. వీర్యస్ఖలనం అయిన తర్వాత ఆమెను శారీరకంగా తృప్తిపరచాలంటే.. ఆమెకు ఇష్టమున్నట్లుగా నడుచుకోవాలి. అలాగే స్త్రీకి ఇష్టమైన భంగిమలేవో తెలుసుకున్న తర్వాతే పురుషులు అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది. దీంతో దంపతలిద్దరు రతిక్రీడలో పూర్తిస్థాయి మాధుర్యాన్ని జుర్రుకోవచ్చు. శృంగారంలో పూర్తి ఆనందాన్ని పొందాలంటే అందుకు అనుగుణంగా కొన్ని భంగిమలు కూడా వున్నాయి. వాటిని అనుసరించి రతిక్రీడలో పాల్గొంటే.. మంచి హాయిని ఆస్వాదించవచ్చు. మరి అవేమిటో ఒకసారి తెలుసుకుందాం...
1. అంగచూషణ : కొందరు స్త్రీలకూ అంగచూషణ అంటే ఇష్టం ఉండవచ్చు, పురుషులకు ఇష్టం లేకపోవచ్చు. అటువంటి సమయంలో ఒకరి మనసును మరొకరు గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే ఇరువురికి రతిక్రీడ ఆహ్లాదంగా ఉంటుంది.
2. మృదువుగా నొక్కటం : స్త్రీల వక్షోజాలను తాకితే వాళ్లు ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతారు. దాన్ని గ్రహించి పురుషుడు వ్యవహరిస్తే ఇరువురికీ ఆనందంగా ఉంటుంది.
3. పురుషుడు కింద, స్త్రీ పైన :ఏదైనా కారణంతో స్త్రీకి ఏదైనా భంగిమలో ఇబ్బంది ఉంటే దాన్ని వదిలేసి పురుషుడు కింద, స్త్రీ పైన ఉండే భంగిమను ఆచరించవచ్చు. ఈ భంగిమలో అంగ ప్రవేశం కూడా సులంభంగా జరుగుతుంది.
4. వివిధ భంగిమల్లో : వివిధ భంగిమల్లో రతిక్రీడను సాగించడానికి ప్రయత్నిస్తే.. దంపతుల మధ్య శృంగారపరమైన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఫలితంగా అది మంచి దాంపత్యానికి దారి తీస్తుంది.
5. నూతనోత్తేజం : సెక్స్‌లో కొత్త పద్ధతులను ఆచరించడాన్ని తప్పుగా భావించకూడదు. కొత్త పద్ధతుల వల్ల రతిక్రీడలో విసుగు తగ్గిపోయి, నూతనోత్తేజం కలుగుతుంది. అందుకు అనుగుణంగా శృంగార ప్రవర్తనను మార్చుకోవాలి.
6. పక్కకు తిరిగి : భార్యాభర్తలిద్దరూ పక్కకు తిరిగిపడుకుని రతిక్రీడ జరుపుకునే భంగిమ కూడా మహిళలకు ఇబ్బందిగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more