Healthy nutrient foods for couple | Romance ability increase tips

Healthy food items increase romantic feelings couple before participating in romance

romance tips, healthy food for romance, health tips, srungaram tips, romance tips for couple, romance tips for husband wife, husband wife romance tips, boyfriend ang girlfriend romance, healthy food for romantic feelings

There are some healthy nutrient foods available which increase the ability of romance in couple before participating in romance

శృంగారంలో పాల్గొనే ముందు...

Posted: 11/12/2014 07:42 PM IST
Healthy food items increase romantic feelings couple before participating in romance

ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయనే విషయం తెలిసిందే! ఆనందాన్ని అనుభవించడంతోపాటు శరీరానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది... బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది... మానసిక ఒత్తిళ్లు మటుమాయమైపోతాయి... గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. అయితే ప్రస్తుత బిజీప్రపంచంలో పెళ్లైన జంటలకు రతిక్రీడలో పాల్గొనేంత సమయం దొరకడం లేదు. వీకెండ్స్ లో తప్ప మిగతారోజుల్లో వారికి సమయం లభించదు. ఒకవేళ పాల్గొనాలని అనుకున్నా... రోజంతా పనిచేసి అలసిపోవడం వల్ల రతిక్రీడలో పాల్గొనేంత ఆసక్తి వుండదు. పైగా మహిళలు అయితే ఇంట్లోపనులను నిర్వర్తించుకోవడంతోపాటు ఆఫీసు కార్యకలాపాలను కూడా నిర్వహించుకోవాలి కాబట్టి... వాళ్లు మరింతగా అలసిపోతారు. దాంతో సెక్సులో పాల్గొనేంత ఆసక్తి వారిలోవుండదు. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతోపాటు ఆరోగ్యకరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.

అలాకాకుండా ప్రతిరోజూ శృంగారంలో తనివితీరా పూర్తి అనుభవం పొందాలంటే.. కొన్ని పోషకాహారమైన ఆహారపదార్థాలను తీసుకుంటే సాధ్యమవుతుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు ఆ ఆహారాలను తీసుకుంటే.. అవి రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి అందిస్తాయి. అలాగే భాగస్వామితో శృంగారంలో పాల్గొనేలా హార్మోనులను ప్రేరేపిస్తాయి. కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందేలా సహాయపడుతాయి. మరి ఆ ఆహారపదార్థాలేంటో తెలుసుకుందాం...

1. టమోటో : ఇందులో లైకోపిన్ అనే అంశం సెక్స్ సామర్థ్యంను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రి తీసుకునే ఆహారంలో టమోటాలను కాస్త ఎక్కువగా జోడిస్తే.. ఫర్ఫెక్ట్ లవ్ మేకింగ్ నైట్ కోసం స్టామినా అందిస్తుంది.

2. బాదం మిల్క్ : నిద్రపోవడానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ తాగితే.. అది శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది.

3. ఫిగ్స్ : ఇది ఒకరకమైన ఫ్రూట్. లిబిడోను మెరుగుపరిచే అమినో యాసిడ్స్ ఇందులో పుష్కలంగా వుంటాయి. దీనిని తీసుకుంటే.. సెక్సులో పాల్గొనే అనుభవం పెరుగుతుంది.

4. డార్క్ చాక్లెట్ : ఇందులో థియోబ్రొమైన్ అనే కంటెంట్ నేచురల్ ఎనర్జీని పెంచి, మంచి మూడ్ ను అందిస్తుంది.

5. తేనె : ఇందులో బిటమిన్-బి అధికంగా వుంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే స్టామినా పెంచే ఒక ఎనర్జెటిక్ ఫుడ్ కూడా. మహిళలు దీనిని తీసుకుంటే వారిలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

6. క్యారెట్ : ఇందులో మానవ శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్స్ ఎన్నో వుంటాయి. ఫలితంగా ఎనర్జీ కూడా పెరుగుతుంది.

7. పుచ్చకాయ : ఇందులో ఉండే సిట్రోలైన్ రక్తకణాలను తెరచుకొనేలా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది క్రమంగా కామేచ్చను పెంచుతుంది.

8. దానిమ్మ : ఇది జెనిటల్ ఆర్గాన్స్ కు రక్తప్రవాహాన్నిమెరుగుపరుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : romance tips  healthy food romantic feelings  husband wife relation  telugu news  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more