tips to improve Romantic feelings to women | Pregnant tips

Romance tips to improv romantic feelings after pregnancy

romance tips, romantic tips, romantic parts, romantic parts of bodies, husband wife romance life, couple having romance fun, couple romance fun, romance tips in telugu, srungaram, husband wife relationships, girlfriend boyfriend romance relation, live in relationship

Experts giving some tips to improve romantic feelings to women after pregnancy.

గర్భస్రావం తర్వాత ఆమె రెచ్చిపోవాలంటే...

Posted: 11/11/2014 05:41 PM IST
Romance tips to improv romantic feelings after pregnancy

సాధారణంగా ఓ బిడ్డను కన్న తర్వాత మహిళల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆమె బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తుంది. తద్వారా మునుపటిలా శృంగారం మీద అంతగా ఆసక్తి కనబరచదు. నిజానికి గర్భస్రావం తర్వాత మహిళలు రతిక్రీడలో కొన్నాళ్లవరకు పాల్గొనడానికి విముఖుత చూపుతారు. అయితే పురుషుల్లో మాత్రం కామోద్రేకం బుసకొడుతూ వుంటుంది. అటువంటి సమయంలో భర్తతో మహిళలు ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనతప్పదు. అయితే ఆ సమయంలో సెక్సులో రెచ్చిపోకుండా నెమ్మదిగా పని కానివ్వాలి. అప్పుడు పురుడు పోసుకున్న మహిళ ఆనందం పొందడంతోపాటు నొప్పిని భరించుకోగలదు.

గర్భస్రావం తర్వాత సెక్సులో మహిళలు...

1. పురుడు పోసుకున్న తర్వాత భర్తతో రతిక్రీడలో దూకుడు వ్యవహరించకుండా నెమ్మదిగా చేయాలి. దూకుడుగా వ్యవహరిస్తే పురుడు నొప్పులు మరింతగా బాధిస్తాయి కాబట్టి.. నొప్పులు కాస్త తగ్గుముఖం పట్టేవరకూ రతిక్రీడ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

2. ఒకవేళ నొప్పులు ఎక్కువగా వున్న సమయంలో భర్త రతిక్రీడలో పాల్గొనేందుకు ప్రేరేపిస్తే.. అప్పుడు నిర్భయంగా వారితో బాధను పెంచుకోవాలి. అప్పుడు ఇద్దరు రతిక్రీడలో పాల్గొనాలా..? వద్దా..? అనేది నిర్ణయించుకోవాలి. రతిక్రీడలో పాల్గొనేటప్పుడు ఎలాపడితే అలా రంజుగా, కిందామీదాపడి, గట్టిగా దెబ్బలాడుకోకుండా సునాయాసంగా ముగించుకోవాలి.

3. బిడ్డను కన్నతర్వాత మహిళా శరీరంలో చాలా మార్పులు వస్తాయి. శరీరం లావెక్కి, వక్షోజాల బిగుతు కాస్త తగ్గుతుంది. ఫలితంగా వారిలో సెక్స్ కోరికలు తగ్గుతాయి. అయితే భర్తలో రగులుతున్న కామవాంఛను తీర్చాలంటే.. భార్య సహనంతో అంగీకరించి అతనిని సంతోషపెట్టి.. మీరు కూడా ఆనందం పొందవచ్చు.

4. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే.. ఆమెలో కామవాంఛ కోరికలు తిరిగి పుడతాయి. పోషకాహరం తీసుకోవడంతోపాటు సమయానుకూలంగా నిద్రపోతే.. వారిలో కామోద్రేకం రగులుతుంది. ఫలితంగా వారు తమ భర్తతో సెక్సులో రంజుగా, రఫ్ గా పాల్గొనాలని అనుకుంటుంది.

5. బిడ్డను జన్మనిచ్చిన మహిళ తన భర్తతో శారీరక సంబంధంలో పాల్గొనలేకపోయినా వారితో కొద్దిసేపటివరకైనా ఏకాంతంగా గడిపేలా సమయాన్ని కేటాయించుకోవాలి. దాంతో ఇద్దరిమధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ సమయంలో రతిక్రీడలో పాలొంటే.. నొప్పిగా అనిపించినప్పుడు భాగస్వామితో చెప్పుకుంటే ఇద్దరు సర్దుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : romance tips  romantic feelings  husband wife romance life  couple romance  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more