Romantic Formulaes for Couple To Enjoy their romance life

Simple formulas couples to enjoy in romance

romance tips, srungaram tips, romance tips for health, romance formulas, simple formulas of romance, husband wife romance relation, couples romance, husband wife having fun in romance, blow jobs, doggy style romance, romance on chairs, romanceual parts of women, romanceual tips

the simple formulaes for couples to enjoy in romance which feels happy for both.

శారీరక సుఖానికి సూత్రాలు

Posted: 11/07/2014 06:10 PM IST
Simple formulas couples to enjoy in romance

సాధారణంగా పడకగదిలో భాగస్వాములు ఇద్దరు పూర్తిగా శారీరక సుఖాన్ని ఆనందించాలని అనుకుంటుంటారు. శృంగారంలో ఒకరినొకరు సంతోషపెట్టుకోవాలనే ఆలోచన ఇద్దరికీ వుంటుంది. కానీ.. కామక్రీడ విషయంలో పురుషులు కాస్త తొందరపాటుకు గురవుతుంటారు. శృంగారం ముగిసిన అనంతరం మగాళ్లు త్వరగా లేచిపోతారు. మహిళలు తమనుంచి శృంగారంలో ఏం కోరుకుంటుందో తెలిసుకోకుండానే వీర్యస్ఖలనం అయిన వెంటనే వెళ్లిపోతారు. అలా ఎప్పటికీ చేయకూడదు.  శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషులు తన ఆనందంతోపాటు మహిళల కోర్కెలను కూడా తెలుసుకోవాలి. కామక్రీడ సమయంలో ఆమెతో ఆచితూచి వ్యవహరిస్తూ.. ఆమెకు ప్రాధాన్యమివ్వాలి. మహిళల ఇష్టాలను పూర్తిగా తెలుసుకుని.. వారికి అనుకూలంగా సెక్సులో పాల్గొనాలి. ఆమెలో రగులుతున్న అలజడులను కనిపెట్టి.. అంతుకు తగ్గట్టుగానే మగాళ్లు రెచ్చిపోవాలి. అప్పుడే.. ఇద్దరు శారీరక సుఖాన్ని పంచుకోగలరు.

శారీరక సుఖాన్ని పూర్తిగా పంచుకోవడానికి మరిన్ని సూత్రాలు :

1. వీర్యస్ఖలనం జరిగిన వెంటనే మగవాళ్లు పడకమీద నుంచి లేచి వెళ్లిపోతారు. కానీ ఇలాచేస్తే మహిళలు ఇష్టపడరు. పురుషుల్లో భావప్రాప్తి అయిపోయినా.. మహిళల్లో మాత్రం అది మెల్లగా దిగుతుంది. కాబట్టి ఆ సమయంలో వెంటనే లేయకుండా ఆమె పక్కనే వుండి శరీరమంతా మునివేళ్ళతో నిమురుతూ మాట్లాడాలి. ఇలా చేస్తే మహిళలు శారీరక సుఖాన్ని పూర్తిగా పొందుతారు.

2. పడకగదికి చేరిన తర్వాత పురుషుడు ముందుగా మహిళల మనోభావాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆమెలో రగులుతున్న కామోద్రేకాన్ని కనిపెట్టి.. అందుకు తగినట్టుగా వ్యవహరించాలి. ఏ విధంగా అయితే మహిళలు శృంగారంలో రగులుతుంటారో... అలాగే పురుషులు రెచ్చిపోతూ ఆమెను శారీరకంగా తృప్తి పరచాలి.

3. రతిక్రీడలో పాల్గొంటున్న సమయంలో మహిళలను అనవసరంగా ప్రశ్నలు వేయకూడదు. మూడ్ వున్నంతవరకు దంచుతూ వుండాలి. కిందామీద పడి ఒకరినొకరు ఎంజాయ్ చేయాలి. అలాగే రతిక్రీడ చివరి దశకు చేరిన తర్వాత వీర్యస్ఖలనం చేసే ముందు తమకు వీర్యం వస్తున్నట్లుగా మహిళకు చెప్పకూడదు. అలాచేస్తే ఆమె మూడ్ మొత్తం మారిపోతుంది. అలాగే సెక్స్ చేస్తున్నప్పుడు ‘‘ఇక చాలా, ఇంకా కావాలా’’ వంటి ప్రశ్నలు వేయకూడదు.

4. పురుషులు సెక్సులో పాల్గొనాలని కోరుకుంటే మహిళలను బెడియం లేకుండా అడిగేయాలి. అప్పుడు ఆమె మొదటిసారికే ఓకే అంటే.. దున్నేయాలి. అలాకాకుండా మళ్లీమళ్లీ అడిగే ఆమె మూడ్ పాడవుతుంది. అలాగే ఆమె సెక్స్‌లో పొందుతున్న సుఖాన్ని ముఖ కవళికల్లో గ్రహించి అందుకు అనుగుణంగా పురుషుడు దున్నేయాలి.

5. రతిక్రీడ ముగిసిన అనంతరం స్త్రీభాగస్వామితో పురుషులు తమ భావాలను వ్యక్తపరుచుకోవాలి. ముందుగా పురుషులు తన భార్య తనను శృంగారంలో చాలా బాగా తృప్తి పరిచిందని.. తను చాలా సంతోషంగా వున్నానని వెల్లడిస్తే ఆమె సంతోషంగా వుంటుంది. ఇలా చేస్తే ఆమె శారీరక సుఖం పొందుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : romance tips  romance formulas  husband wife romance  couples romance life  telugu news  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more