no silent in romance time | husband wife love relationship tips

Couple no silent in romance time

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

couple no silent in romance time : experts saying that couple may make sounds loudly to enjoy their romance time

పెళ్లయిన కొత్తలో దంపతులు..

Posted: 02/21/2013 04:30 PM IST
Couple no silent in romance time

పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం తాపత్రయ పడతారు. ఎలాగో అలా సాధించుకుంటారు. క్రమంగా ఆ అవకాశం కనుమరుగైపోతుంది. దంప తులకు శ్రద్ధ ఇంతకు ముందు ఉన్నంతగా ఉండదు. దాంతో ఎంతో ప్రాముఖ్యత వున్న శృంగార బంధం, దాంపత్యంలో ఒక శారీరక అవసరాన్ని తీర్చే క్రియగానే మిగిలిపోతుంది. చాపకింద నీరులా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. బాధ్యతలు, బరువులు, ఏకాంతం దొరకకపోవడం, జీవితం రొటీన్‌గా మారిపోవడం వంటి అనేక కారణాలు రసానుభూతిని పంచాల్సిన ఈ సంబంధాన్ని, యాంత్రికం చేస్తాయి.రతి పట్ల ఆసక్తి ఎక్కువగా వుండి, తమకు నచ్చినట్లుగా రతిని చేయాలనుకునే దంపతుల్లోనూ ఏ ఒక్కరయినా తమ ఆసక్తిని అటకెక్కిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది.

నిశ్శబ్దంగా రోజూ అలవాటుగా చేసే ఒక పనిలా దీనిని కూడా అయ్యిందనిపిస్తారు. సంభోగ సమయంలో కామోద్రిక్తతకు లోనయినప్పుడు, నోటితో పలురకాల ధ్వనులు చేసే అలవాటున్న వ్యక్తులకు, ఈ పరిస్థితి మరింత అయిష్టతను పెంచేస్తాయి. ఎవరయినా వింటారేమోనన్న బెంగ, భయం వారిని మరింత మూగవారిని చేసేస్తాయి. ఇలా కేకలు, అరుపులు పెడుతూ చేస్తే అది తప్పేమో అనే జంకును కలిగిస్తాయి. ఫలితంగా వారి దాంపత్యం మోడువారుతుంది.hot-navelకాబట్టి ఇటువంటి అలవాటు వున్న వారు దానిని వదులు కోనక్కర్లేదు. అందుకు తగినట్టుగా ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నించా లి.

సంభోగ సమయంలో తీవ్రస్థాయిలో భావ వ్యక్తీకరణ, స్వయం ప్రేరణకు చాలా బాగా ఉపకరి స్తాయి. అలాగే జీవిత భాగస్వామిని మరింత ప్రేరేపించడానికి, మరింత ఉత్సాహపరచడానికి, ఆ విధంగా రతిని ఒక నవ్యాతి నవ్యమయిన ప్రక్రియగా మార్చుకోవడానికి తోడ్పడుతుంది. ఇందులో సిగ్గు పడాల్సింది కానీ, భయపడాల్సింది కానీ, తలదించుకోవాల్సింది కానీ ఏదీ లేదని దంపతులు నమ్మాలి! రతి నిశ్శబ్దాన్ని చీల్చే ఒక చైతన్య పూరితమయిన చర్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more