Tips to start romantic conversation | husband wife love relationship tips

Tips for couple how to start romantic conversation

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

tips for couple how-to-start-romantic-conversation : There are some tips are available for couple how to start romantic-conversation to participate in romance

దంపతుల్లో సజీవ శృంగారం కోసం..

Posted: 03/01/2013 02:47 PM IST
Tips for couple how to start romantic conversation

శృంగార జీవితాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే దూరంగా ఉన్న దంపతులకు మంచి మార్గం సెక్యువల్ టెక్స్ట్ మెసేజ్ మంచి ఆయుధం. సెక్స్టింగ్ చిలిపిగానూ ఉద్వేగభరితంగానూ ఉంటుంది. విపరీతమైన సెక్స్టింగ్ జరుపుతుంతుంటే శృంగారంలోకి దిగకుండా నియంత్రించుకోవడం అసాధ్యంగా మారుతుంది. అతి సాధారణంగా మొదలు పెట్టండి.... నాకు సెక్స్ చేయాలనిపిస్తుందని నేరుగా మొదలు పెట్టకూడదు. దానివల్ల నిస్పృహ చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మీ దాంపత్యం ప్రారంభమై చాలా రోజులైతే అటువంటి సందేశం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కొత్త దంపతులు నేరుగా అటువంటి సందేశంతో ప్రారంభిస్తే మానసికమైన సమస్య తలెత్తుతుంది. అందువల్ల అతి సాధారణంగా మొదలు పెట్టండి. ఏం చేస్తున్నావు వంటి ప్రశ్నలతో ప్రారంభిస్తే సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, చలిగా ఉందా, వేడిగా ఉందా వంటి వాటితో ప్రారంభించి మెల్లగా శృంగార సంభాషణలోకి దిగండి. మీ మూడ్ ఎలా ఉందో, అతని లేదా ఆమె సాన్నిహిత్యాన్ని ఎలా కోరుకుంటున్నారో చెప్పండి.  మీ పురుషుడు ఆసక్తి ప్రదర్శిస్తుంటే.. ఏ దుస్తులు వేసుకున్నాడో అడగండి. తన కోసం కొన్న లోదుస్తుల గురించి చెప్పండి. వాటిని నీకు చూపించాలని ఉందని అనండి. అతను ఆసక్తి ప్రదర్శిస్తే మూడ్‌లోకి తెచ్చే పని చేయండి. డర్టీ సంభాషణ మొదలు పెట్టండి. ఉద్వేగ స్థాయిని పొందిన తర్వాత కాస్తా శృంగారం పలుకులు రాయండి. ఇంతకు ముందు పడక గది చేష్టలే గుర్తుకొస్తున్నాయని చెప్పండి. నువ్వు గుర్తుకొచ్చి చేతులకు పని చెప్పా, వస్తావా అని అగండి. ఇది మీ భాగస్వామిలో కామోద్రేకాన్ని రెచ్చగొడుతుంది. దాంతో అతనిలో కామోద్రేకం పరాకాష్టకు చేరుతుంది. నీతో మాట్లాడుతూ హస్తప్రయోగం చేసుకుంటే నీతో గడిపినట్లే ఉందని చెప్పండి, నువ్వుంటే ఇంకా ఎంత బాగుండేదో అని మత్తుగా అనండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more