Tips to women for satisfaction | husband wife relationship

Why she cant get no satisfaction

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

Tips to women for satisfaction : Advisers giving some tips for women to get full satisfaction in romance

భావప్రాప్తి ఎందుకు పొందలేరంటే..

Posted: 01/19/2013 01:41 PM IST
Why she cant get no satisfaction

రతిలో స్ర్తీలకు భావప్రాప్తి లేదా ఉద్వేగం కలగటం లేదని తోటి స్నేహితుల వద్ద వాపోతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందన్న అంశాల పై నిపుణులు కొన్ని సూచనలు చెబుతున్నారు. ప్రధానంగా సెక్స్‌లో పాల్గొనే మహిళకు రతి క్రీడలో కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే స్వర్గలోక ఆనందాన్ని పొందుతారట. అలాగే, పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనే మహిళకు రెండు అంశాల్లో ఆందోళన చెందుతుందట. అది ఒకటి గర్భం వచ్చేస్తుందనే భయం కాగా మరొకటి, తాను ఎంజాయ్ చేసే మగాడి నుంచి సుఖ వ్యాధులు అంటుతాయనే భయం ఉంటుందట. అలాంటి సమయంలో సురక్షితమైన సెక్స్‌ పద్ధతులు పాటించి రతి క్రీడలో పాల్గొనంత సేపు ఎంజాయ్ చేయాలని సెక్స్ వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే, సెక్స్ చేసే సమయంలో తమలో వచ్చే అనుమానాలను భర్యాభర్తలిద్దరు ఏమాత్రం బిడియం, సంకోచం లేకుండా చర్చించుకోవడంలో తప్పులేదని చెపుతున్నారు.

అపుడే భార్యా భర్తలిద్దరు భావప్రాప్తి పొందగలుగుతారని చెపుతున్నారు. కొన్నిసార్లు భావప్రాప్తి మహిళలు శారీరక కారణంగా కూడా పొందలేరు. అయితే, కొద్దిపాటి మార్గదర్శకతతో వీరు లైంగిక చర్యలలో నిపుణులుగా కూడా రాణించగలరు. మహిళకు ఒకసారి భావప్రాప్తి లేదా స్కలనం జరిగిందంటే, రెండో సారి భావప్రాప్తి తేలికవుతుందట. ఒకే సెషన్‌లో రెండు లేదా మూడు సార్లు సైతం ఆమె భావప్రాప్తి పొందే అవకాశం ఉంది. కాని పురుషుడి అంగం, ఫోర్ ప్లే, అతని శారీరక చర్యలు వంటివి అందుకు మళ్లీ సహకరించేలా ఉండాలి. అదేసమయంలో సెక్స్‌లో ఎంత సేపు పాల్గొన్నా భావప్రాప్తి పొందలేని మహిళలు కూడా సెక్స్ వైద్య నిపుణులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more