pregnant women avoid cell phone use | problems in children

Pregnant women avoid cell phone use

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

pregnant women are advised to avoid cell phone use because microwave radiation may cause behavioral problems in children

సెల్ ఫోన్లతో గర్భిణీలు జాగ్రత్త..

Posted: 01/28/2013 06:46 PM IST
Pregnant women avoid cell phone use

ఈరోజుల్లో సెల్‌ఫోన్‌ లేనిదే క్షణం గడవటంలేదు. ఎక్కడెక్కడివారితోనో ఎన్నో విషయాలు సంభాషించందే మనసు శాంతించదు. నిజానికి సెల్‌ఫోన్ల వాడకం మగవారి కన్నా, ఆడవారే ఎక్కువగా వినియోగిస్తున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అది మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాయి.అయితే తాజాగా గర్భిణులు మొబైల్‌ ఫోన్లో ఎక్కువగా మాట్లాడితే, పుట్టబోయే బిడ్డపై దుష్ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏడేళ్ల వయస్సు రాగానే వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తాయని కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలు తాజా అధ్యయనంలో వెల్లడించాయి. 29వేల మంది పిల్లలపై సర్వే జరుపగా సుమారు 50 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించాయని పేర్కొంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి మొబైల్‌ ఫోన్లో మాట్లాడితే 30 శాతం, బాల్యం నుంచే ఫోన్లో మాట్లాడే చిన్నారుల ప్రవర్తనలో 20 శాతం మార్పులు కనిపించాయని వివరించింది. గర్భిణులు రోజుకి నాలుగుసార్లు కంటే ఎక్కువగా మొబైల్‌లో మాట్లాడితే, రేడియేషన్‌ ప్రభావం త్వరగా బిడ్డకి చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చెప్పిన మాట విని, పండంటి బిడ్డ పుట్టేదాకా చెవిదగ్గరకి సెల్‌ని చేర్చకండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more