సాధారణంగా గృహిణులైన మహిళలు సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. అయితే, ఏ మహిళ అయిన తొలుత.. తన పట్ల భర్త లేదా పురుషుడు అమితమైన ప్రేమను కనుపరుస్తూ ఉండాలని కోరుకుంటుందట. ఆ తర్వాతే.. సెక్స్‌లో పాల్గొనాలని తహతహలాడుతుందట. ఈ విషయం నిపుణులైన మానసిక శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. స్త్రీ, పురుషుల్లో శృంగార చర్య తగ్గటం కూడా ఒక కారణమని మానసిక శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అదే మానసిక శాస్త్రవేత్తలు మరో విషయం చెప్పారు. ప్రపంచంలో స్త్రీకి మించిన నెంబర్ వన్ సైకాలజిస్టు లేదని కూడా చెప్పారు.
ప్రధానంగా భాగస్వామి పడక గదిలో నిశ్శబ్ధంగా ఉన్నా.. ఆమె ప్రైవేట్ భాగాలను తాకినపుడు, నుదురుపై చేయి వేచినపుడు చేయిని తీసేస్తే సెక్స్ పట్ల అయిష్టంగా ఉందని గ్రహించాలని చెపుతున్నారు. దీనికి కారణం స్త్రీ ఎప్పుడూ ముందు ప్రేమ కోరుకొని ఆపై శృంగారం కావాలని కోరుకుంటుందని చెపుతున్నారు. కానీ, పురుషుని విషయంలో మాత్రం ముందు సెక్స్‌లో పాల్గొని ఆ తర్వాత ప్రేమను పంచేందుకు అమితాసక్తిని చూపుతారని చెపుతున్నారు. అంతేకాకుండా, రతిలో పాల్గొనడం కూడా ఏ అర్థరాత్రి లేదా.. మంచి నిద్రా సమయంలో చేయడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. మంచి నిద్ర సమయంలో శరీరంలోని కొన్ని అలసిపోయిన భాగాలు పూర్తిగా విశ్రాంతిని కోరుకుంటాయని, అలాంటపుడు స్త్రీని సెక్స్‌కు ప్రపోజ్ చేస్తే నో అనే సమాధానమే వస్తుందంటున్నారు. అదేసమయంలో పగటి పూట ఉండే కోపం.. పడక గదికి వచ్చేలోపు మాయం కావాలని అంటున్నారు. అపుడే భార్యాభర్తల శృంగారం పూర్తి సంతృప్తితో సాగుతుందని చెపుతున్నారు. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే భార్యాభర్తల శృంగార జీవితం సాఫీగా సాగుతుందని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more