Comedy Of Errors Costs Australia Easy Run Out vs New Zealand కివీస్ బ్యాట‌ర్ల తిక‌మ‌క‌.. ఆసీస్ ఆత్రుత.. ర‌నౌట్ మిస్‌..

Aus vs nz 2nd odi the comedy of errors costs australia easy run out vs new zealand

Comedy Of Errors, Australia Easy Run Out, Australia Easy Run Out vs New Zealand, australia, new zealand, kane stuart williamson, devon philip conway, sean anthony abbott, alex tyson carey, cricket news, sports news, cricket, sports

Australia beat New Zealand in the 2nd ODI to take an unassailable 2-0 lead in the three-match series. While they bowled New Zealand out for a paltry total of 82 to register a 113-run win, they did miss a golden run out opportunity early on in the visitors' innings. Defending 196, Mitchell Starc gave Australia the perfect start with the ball as he had Martin Guptill out in the first over. The very next delivery could have led to another dismissal, but Australia fluffed their lines.

కివీస్ బ్యాట‌ర్ల తిక‌మ‌క‌.. ఆసీస్ ఆత్రుత.. ర‌నౌట్ మిస్‌..

Posted: 09/10/2022 05:47 PM IST
Aus vs nz 2nd odi the comedy of errors costs australia easy run out vs new zealand

న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డే ఆస్ట్రేలియా ఈజీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. కాగా, అనుకున్నది అనుకున్నట్లుగా అసీస్ అమలు చేసి ఉంటే ఈ విజయం మరింత ముందుగానే అసీస్ ఖాతాలో పడేది. అంటే మరింత భారీ స్కోరుతో అసీస్ విజయాన్ని అందుకునేవారు. అదేంటి అసీస్ అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేయలేదా.? అంటే కంగారు పడ్డ కంగారులు నిజంగానే కంగారు పడి చేతికి అంగిన వికెట్లను తీయడంలో జరిగిన జాప్యం, మిస్ ఫీల్డ్ కాస్తా విజయాన్ని వారి ఖాతాలో వేయడంలో ఆలస్యం చేసింది. చదువుతుంటే అర్థమైనట్టే ఉంది కానీ ఏ మాత్రం అర్థం కాలేదు.. అంటారా.?

ఆ మ్యాచ్‌లో కివీస్ బ్యాట‌ర్ల‌ను ర‌నౌట్ చేసే స‌మ‌యంలో గ‌మ్మ‌త్తైన ఘటన జ‌రిగింది. కివీస్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్‌స‌న్ క‌వ‌ర్స్‌లోకి బంతిని కొట్టి ఒక ప‌రుగు తీయాల‌ని భావించాడు. కానీ నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న దేవాన్ కాన్‌వా మాత్రం ముందుకు క‌ద‌ల‌లేక‌పోయాడు. ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబ్బాట్‌కు నిజానికి బంతి దొర‌క‌లేదు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు బ్యాట‌ర్లు ఒకే వైపు ప‌రుగు తీశారు. బాల్‌ను అందుకోవ‌డంలో అబ్బాట్ మిస్ కావ‌డంతో.. మ‌ళ్లీ ఇద్ద‌రు బ్యాట‌ర్లు స్ట్ర‌యిక‌ర్ వైపు ప‌రుగులు తీశారు. అయితే కీప‌ర్ కేరీ బంతిని వికెట్ల‌కు కొట్ట‌డంలో విఫ‌లం కావ‌డంతో.. కివీస్ బ్యాటర్ విలియ‌మ్‌స‌న్ తృటిలో ర‌నౌట్ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 196 టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన కివీస్ 82 ర‌న్స్‌కే ఆలౌటైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles