Brian Lara takes over as SRH head coach స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్‌గా బ్రయిన్ లారా

Brian lara replaces tom moody as sunrisers head coach for upcoming ipl

IPL 2023, IPL 2023 news, IPL 2023 updates, Sunrisers Hyderabad, Sunrisers Hyderabad news, Sunrisers Hyderabad updates, Sunrisers Hyderabad head coach, Sunrisers Hyderabad instagram, Sunrisers Hyderabad tom moody, Sunrisers Hyderabad brian lara, Brian lara, Tom Moody, UAE T20 league, Kaviya Maran, Twitter, Brian lara latest news, Brian lara latest updates, cricket news, sports news, cricket, sports

Former Australian player Tom Moody has called it time on his association with the Indian Premier League. Moody will not return as the head coach of Sunrisers Hyderabad (SRH) for the next edition of the IPL. The team owned by Kaviya Maran announced this decision on their microblogging site Twitter. They also thanked Tom Moddy for his services.

స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్‌గా బ్రయిన్ లారా

Posted: 09/03/2022 05:53 PM IST
Brian lara replaces tom moody as sunrisers head coach for upcoming ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో పాల్గోనే జట్టు అప్పుడే తమ జట్టుకు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ఆటగాళ్లకు సంబంధించిన బిసిసిఐ వేలం ద్వారానే ఆటగాళ్ల కొనుగోళ్లు జరుగుతుండగా, ఇక కోచుల విషయంలో జట్లు మార్పులు చేసుకుంటున్నాయి. తమ అగ్రిమేంట్ల మేరకు సాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పడికే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు మార్పులు చేసింది. తమ జట్టుకు ఇన్నాళ్లుగా హెడ్ కోచ్ గా సేవలు అందించిన టామ్ మూడీకి ధన్యవాదాలు పలికిన సన్ రైజర్స్ జట్టు.. తాజాగా నాటి వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్యాట‌ర్ బ్రియాన్ లారాకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపింది.

బ్రెయాన్ లారాను తమ జట్టు హెడ్ కోచ్‌గా నియ‌మిస్తున్న‌ట్లు ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. వ‌చ్చే సీజ‌న్ నుంచి లారా ఆ బాధ్య‌త‌ల్ని స్వీక‌రిస్తారు. ఈ ఏడాది ముగిసిన టోర్నీలో టామ్ మూడీ కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌త సీజ‌న్‌లో ఆ జ‌ట్టు 8వ స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌లో లారా హైద‌రాబాద్ జ‌ట్టుకు స్ట్రాట‌జిక్ అడ్వైజ‌ర్‌గా చేశాడు. బ్యాటింగ్ కోచ్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. లారా నియామ‌కం గురించి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌ట‌న చేసింది. 2013 నుంచి 2019 వ‌ర‌కు టామ్ మూడీ కోచింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్ జ‌ట్టు అయిదుసార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. 2016లో చాంపియ‌న్‌గా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2023  Sunrisers Hyderabad  Head coach  Brian lara  Tom Moody  UAE T20 league  Kaviya Maran  Twitter  cricket  sports  

Other Articles