Sakshi Dhoni applies for gun license భర్త అడుగుజాడల్లో పయనిస్తున్న సాక్షిధోని

Dhoni s wife sakshi applies for arms licence citing threat to life

Sakshi Dhoni, MS Dhoni Sakshi Dhoni Pistol, Chennai Super Kings, CSK, Sakshi Dhoni Gun, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Mahenda Singh Dhoni’s wife Sakshi has asked for an arms license stating that her life was under threat. She has applied to procure either a pistol or a .32 revolver.

భర్త అడుగుజాడల్లో పయనిస్తున్న సాక్షిధోని

Posted: 06/20/2018 04:13 PM IST
Dhoni s wife sakshi applies for arms licence citing threat to life

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి ఆయన బాటలోనే పయనిస్తున్నారు. గతంలో తుపాకీ లైన్సెన్సు పోందిన దోని మాదిరిగానే ఆయన భార్య సాక్షి కూడా గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. తనకు ప్రాణహాని భయం ఉందని ఈ సందర్భంగా ఆమె తన దరఖాస్తులో పేర్కోన్నారు. ఇంటివద్ద తాను తరచుగా ఒంటరిగా ఉంటానని, వ్యక్తిగత పనుల మీద అప్పుడప్పుడు ప్రయాణిస్తూ ఉంటానని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో, తాను ఎవరికైనా టార్గెట్ అయ్యే అవకాశం ఉందని, అందుకే ఆయుధం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది.

ఈ మేరకు రాంఛీ మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఆమె లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా... ప్రస్తుతం పోలీస్ వెరిఫికేషన్ జరుగుతోంది. కాగా,  పిస్టల్ లేదా .32 రివాల్వర్ ను తీసుకోవాలని భావిస్తోంది. గతంలో ధోనీ కూడా ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తొలుత అతని దరఖాస్తును తిరస్కరించారు. ఆ తర్వాత 9ఎంఎం పిస్టల్ కు లైసెన్స్ ఇచ్చారు. మరి సాక్షికి పిస్టల్ కు అనుమతి లభిస్తుందా.? లేదా అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Dhoni  MS Dhoni Sakshi Dhoni Pistol  Chennai Super Kings  CSK  Sakshi Dhoni Gun  cricket  

Other Articles