early wickets loss kept us under pressure: Santner అదిలో వికెట్లు నష్టం.. అటపై ప్రభావితం

Losing three wickets early put us under pressure mitchell santner

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, Mitchell Santner, Jasprit Bumrah, Bhuvneshwar Kumar, New Zealand, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Trent Boult, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

New Zealand spinner Mitchell Santner said losing three early wickets put his team under pressure and they ended up posting a below par total against India

అదిలో వికెట్లు నష్టం.. అటపై ప్రభావితం

Posted: 10/26/2017 06:55 PM IST
Losing three wickets early put us under pressure mitchell santner

టీమిండియాతో జరుగుతోన్న వన్డే సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలలో చెరోక మ్యాచ్లో విజయాన్ని అందుకుని సరిసమానంగా వున్న నేపథ్యంలో న్యూజీలాండ్ కు చెందిన స్పీన్ బౌలర్ మిచ్చెల్ సాంత్నార్ వన్డే సిరీస్ తమదేనన్న ధీమాను వ్యక్తం చేశాడు. మంచి జోరుమీదున్న టీమిండియాను తాము కట్టడి చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫైన‌ల్ మ్యాచులో గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో తాము వున్నామని చెప్పకనే చెప్పేశాడు.

మీడియాతో మాట్లాడిన సాంత్నర్ నిన్నటి ఓటమి నిరాశకు గురి చేసినా.. అది తమ అటగాళ్లలో కసిని కూడా పెంచిందన్నాడు. రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి త‌మ‌ని ఒత్తిడిలోకి నెట్టేశారని చెప్పాడు. తొలి పది ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమను తేరుకోనీయకుండా చేసిందని మిచెల్ సాంత్నార్ వ్యాఖ్యానించాడు. ఈ వన్డేలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పాడు. కాన్పూర్ లో జ‌రిగే చివ‌రి వన్డేకు సిద్ధమవుతున్నామ‌ని, ఆ వ‌న్డేలో గెలుస్తామ‌ని ధీమా వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Mitchell Santner  Jasprit Bumrah  Bhuvneshwar Kumar  cricket  

Other Articles