భారత పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మౌనంగా వుంచడమే తమ ప్రధాన లక్ష్యమని అస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ణ స్మీవ్ స్మిత్ అన్నారు. తమకు అత్యంత కఠినమైన సవాల్ అని ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ ర్యాగింగ్ కు అస్కారం లేకుండా ధాటిగా అడాలని తమ జట్టుకు హితబోధ చేస్తున్నట్లు చెప్పారు. టీమిండియా స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తమ యువ క్రికెట్ జట్టు మరిన్ని పాఠాలను నేర్చుకుంటుందని చెప్పారు.
అయితే గత కొంతకాలంగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న టీమిండియాపై పైచేయి సాధించడం అంత సులువైన పనికాదని ఆటగాళ్లను ముందుగా హెచ్చరించారు. భారత జట్టును ఎదుర్కోవడానికి ఆసీస్ ఆటగాళ్లంతా సమష్టిగా పోరాడక తప్పదన్నారు. ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20లను ఆడేందుకు స్మిత్ సేన భారత్ కు చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్మీత్.. విరాట్ సేనను ఢీకొనేందుకు ఆతృతగా ఉన్నామని అన్నారు.
పరిమిత ఓవర్ల క్రికెట్ అనేది టెస్టు క్రికెట్ కు చాలా భిన్నమైన స్మిత్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రధానంగా అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్ లతో కూడి న భారత స్పిన్ విభాగం చాలా పటిష్టంగా ఉందన్నారు. ఐదు వన్డేల సిరిస్ లో భాగంగా ఈనెల 17న ఇరు జట్ల మధ్య తొలివన్డే జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more