Michael Hussey Has Come Up With A New Name For Virat Kohli కోహ్లీని తక్కువగా అంచనావేస్తే.. అంతేసంగతులు

Michael hussey has come up with a new name for virat kohli

icc champions trophy 2017. michael hussey has come up with a new name for virat kohli,champions trophy,champions trophy 2017,icc champions trophy,icc champions trophy 2017, icc champions trophy, michael hussey, virat kohli, cricket

Former Australian cricketer Michael Hussey heaped praises on Indian captain Virat Kohli and said “anyone who wants to write him off in this tournament will probably have to eat humble pie”.

కోహ్లీని తక్కువగా అంచనావేస్తే.. అంతేసంగతులు

Posted: 05/27/2017 09:58 PM IST
Michael hussey has come up with a new name for virat kohli

ఐపీఎల్ సీజన్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, కోహ్లీని అండర్ ఎస్టిమేట్ చేయవద్దని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైక్ హస్సీ హెచ్చరించాడు. ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా కోహ్లీని తక్కువగా అంచనా వేస్తే... కంగుతినక తప్పదని హెచ్చరించాడు. కోహ్లీని ఎవరైనా లైట్ గా తీసుకుంటే చేదు అనుభవమే మిగులుతుందని తెలిపాడు.

ఒక గొప్ప ఆటగాడు ఎక్కువ కాలం ఫామ్ లేమిని ఎదుర్కోడని...  ఏ క్షణంలోనైనా విరుచుకుపడతాడని చెప్పాడు. ఇంగ్లండ్ లో కోహ్లీ పట్టుదలగా ఆడతాడని... తను స్థాయి ఏంటో మళ్లీ నిరూపిస్తాడని తెలిపాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఆసీస్-ఇంగ్లండ్ ల మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉందని... అయితే ఆసీస్-ఇండియాల మధ్య జరిగే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc champions trophy  michael hussey  virat kohli  cricket  

Other Articles