అశ్విన్, జడేజాలపై చత్తీశ్వర్ పూజారా ప్రశంసలు pujara lauds ashwin and jadeja bating partnership

Cheteshwar pujara lauds ashwin and jadeja bating partnership

india vs england, Cheteshwar Pujara, advantage, india, england, third test, mohali test, ICC, virat kohli, alastait cook, mohali test, Shami, ashwin, jadeja ind vs england, ind vs eng, india vs england third test, india vs england mohali test, india vs england alastair cook, ind vs eng cook, cricket news, sports news

cheteshwar pujara lauds ashwin and jadeja bating partnership, says they both are playing very well and that makes their team an added advantage

అశ్విన్, జడేజాలపై చత్తీశ్వర్ పూజారా ప్రశంసలు

Posted: 11/27/2016 06:41 PM IST
Cheteshwar pujara lauds ashwin and jadeja bating partnership

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆల్‌ రౌండర్లు అశ్విన్‌, జడేజా అద్భుతంగా రాణించారని సహచర ఆటగాడు చటేశ్వర పూజారా కితాబిచ్చాడు. అశ్విన్‌, జడేజాల బ్యాటింగ్ భారత్‌కు సానుకూలంగా మారిందని అన్నారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుజారా.. మూడో రోజు తొలి సెషన్‌ భారత్‌కు కీలకమైందన్నారు. తొలి ఇన్నింగ్స్ లో 75 నుంచి 100 పరుగుల ఆధిక్యం ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే వికెట్‌ కీపర్ పార్థీవ్‌ పటేల్ సైతం కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేశాడని పూజారా కితాబిచ్చాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఒక దశలో 204 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్‌ను అశ్విన్(57 పరుగులు నాటౌట్‌)‌, జడేజా(31 పరుగులు నాటౌట్‌) ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో చటేశ్వర పూజారా 51(104 బంతుల్లో 8 ఫోర్లు) పరుగులు సాధించాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  Cheteshwar Pujara  advantage  india  england  third test  mohali test  cricket  

Other Articles