ఇంగ్లాండ్ పై భారీ అధిక్యం దిశగా టీమిండియా Ashwin, Virat Kohli tighten hosts' grip on second Test

Ravichandran ashwin virat kohli tighten hosts grip on second test

India vs England, visakha test, england first innings, virat kohli, Ravichandran ashwin. Team india, second test, day 1, score update, r ashwin, wriddhiman saha, Virat Kohli, Adil Rashid ,India vs England score

England were pushed further towards defeat on day three of the second Test against India in Visakhapatnam.

ఇంగ్లాండ్ పై భారీ అధిక్యం దిశగా టీమిండియా

Posted: 11/19/2016 06:57 PM IST
Ravichandran ashwin virat kohli tighten hosts grip on second test

విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైన తరువాత.. ఫాలో అన్ వున్నా విరాట్ సేన బ్యాటింగ్ కు దిగి భారీ స్కోరును పర్యాటక జట్టు ముందు పెట్టేంతుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ తన అత్యత్తమ ప్రతిభను కనబర్చి ఇంగ్లాండ్ ఆటగాళ్లను 255 పరుగులకే అలౌట్ చేసింది.

 అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 98/3 వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ ఆధిక్యంగా 298 పరుగులకు చేరింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో టీమిండియా టాప్ ఆర్డర్ తడబాటుకు గురై వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(56), అజింక్య రహానే(22)లు ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ రెండు వికెట్లు పడగొట్టగా అండర్సన్ కు ఒక వికెట్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  visakha test  first innings  Ravichandran ashwin. Team india  cricket  

Other Articles