ఆయన మద్దుతుతోనే అధ్బత ప్రదర్శన సాధ్యం Mishra credits Kumble, Dhoni for success in ODI series

Anil kumble s support during lean phase helped me says amit mishra

india vs new zealand, ind vs nz, india new zealand, amit mishra, mishra, amit mishra on kumble, amit anil 5 wicket haul, india vs new zealand score, ind vs nz score, cricket score, cricket news, cricket

Amit Mishra grabbed 5/18 in India's 190-run rout of New Zealand and earned the Man of the Series award for his performances.

ఆయన మద్దుతుతోనే అధ్బత ప్రదర్శన సాధ్యైమైంది

Posted: 10/30/2016 01:41 PM IST
Anil kumble s support during lean phase helped me says amit mishra

న్యూజీలాండ్ తో నువ్వా-నేనా అన్నట్లు సాగిన  వన్డే సీరీస్ అత్యంత కీలకంగా మారిన చివరి ఐదో వన్డేలో తన బౌలింగ్ కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం పట్ల టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో క్రితం రోజు రాత్రి జరిగిన ఐదో వన్డేలో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ తన కెరీర్ లో ఈ రోజు అత్యంత ఉత్తమమైన ప్రధర్శన అని చెప్పుకోచ్చాడు. తాను వికెట్లు తీయాలని ప్రతిఒక్కరు ఆశిస్తారని.. అయితే వారిందరి అంచనాలకు తగ్గట్టుగా తాను ఈ మ్యాచ్ లో రాణించానని చెప్పుకోచ్చాడు. గతంలో సాధించిన వాటి గురించి తాను ఆలోచించలేదన్నాడు.

కివీస్ తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టానన్నాడు. తదనుగుణంగా బౌలింగ్ చేశాన'ని అమిత్ మిశ్రా తెలిపాడు. టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తనకు అండగా నిలబడడం వల్లే తానేంటో నిరూపించుకున్నానని అన్నాడు. కుంబ్లే సహకారం ఎప్పటికీ మరువలేనని, తన కష్టానికి ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అమిత్ మిశ్రా గతంలోనూ సత్తా చాటాడు. రవిచంద్రన్‌ అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. కివీస్ తో ముగిసిన 5 వన్డేల సిరీస్ లో 15 వికెట్లు పడగొట్టి ఈ టోర్నిలో టాప్ బౌలర్ గా నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Mishra  Indian cricketer  Team India  Anil kumble  Cricket  

Other Articles