Sarfaraz Ahmed upsets the status quo as he hits home 'boring' century in second ODI

Sarfaraz ahmed the third wicket keeper to hit century at lords

england, pakistan, thrid wicket keeper, sarfaraz ahmed, cricket news, third wicket keeper ton lords, sarfaraz ton lords, England cricket, Pakistan cricket, Cricket, Sport

Pakistan were in deep trouble at 2-3 when Ahmed produced one of the finest rearguard hundreds that has ever been played at Lords, writes Derek Pringle

లార్డ్స్ లో శతకాన్ని నమోదు చేసిన మూడో కీపర్

Posted: 08/28/2016 05:54 PM IST
Sarfaraz ahmed the third wicket keeper to hit century at lords

ఇంగ్లాండ్ తో జరిగుతున్న ఐదు వన్టేల సిరీస్ లో భాగంగా ఇవాళ లార్డ్స్ లో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చారిత్మాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ నమోదు చేసిన మూడో వికెట్ కీపర్గా సర్ఫరాజ్ నిలిచాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో సర్పరాజ్ ఈ ఘనతను సొంతం చేసుకుని దిగ్గజ కీసర్ల సరసన మూడవవాడిగా చేరాడు. ఈ మ్యాచ్లోసర్పరాజ్(105) శతకం సాధించాడు.  

తద్వారా అంతకుముందు వన్డేల్లో ఈ మైదానంలో సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు జాస్ బట్లర్, సంగక్కరాల సరసన సర్ఫారాజ్ నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 251 పరుగులు చేసింది. అనంతరం తరువాత బ్యాటింగ్ చేసిస ఇంగ్లండ్ నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  pakistan  thrid wicket keeper  sarfaraz ahmed  cricket  

Other Articles