IndvsWI,1st Test: Virat Kohli picks 'dominating' Shikhar Dhawan over 'solid KL Rahul

Cannot count out shikhar dhawan because of one series says virat kohli

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, virat kohli, Jason Holder, Test series, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

India Test captain Virat Kohli strongly hinted that Shikhar Dhawan could be picked ahead of in-form KL Rahul for the opening match against the West Indies in Antigua

వెస్టీండీస్ అంటే నాకు ఎంతో ప్రత్యేకం: విరాట్ కోహ్లీ

Posted: 07/21/2016 06:06 PM IST
Cannot count out shikhar dhawan because of one series says virat kohli

వెస్టిండీస్ పర్యటన అంటే తనకెంతో ప్రత్యేకమని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. సరిగ్గా ఐదేళ్ల కిందట 2011లో విండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్తోనే తాను టెస్ట్ కెరీర్ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. గురువారం విండీస్తో భారత్ తొలి టెస్ట్ ఆడనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. 'టెస్ట్ క్రికెట్ ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నాను. ఆటలో మార్పులు, పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా ఆడాలి లాంటి ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది' అని విరాట్ చెప్పుకొచ్చాడు.

అప్పట్లో సాధారణ ఆటగాడిగా కరీబియన్ పర్యటనకు వచ్చిన తాను ప్రస్తుతం కెప్టెన్ హోదాలో ఇక్కడికి వచ్చానని హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్ లలో పాటించిన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయనున్నాడు. దాంతో టాప్ ఆర్డర్ లో లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్లలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. తుదిజట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్థం కావడం లేదన్నాడు. టీమిండియా అంచనాలు ఎక్కువగా స్పిన్ విభాగంపైనే ఆధారపడి ఉన్నాయన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  West Indies tour  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles