Australia beat West Indies to claim tri-nation series

Australia wins tri nations series in west indies

West Indies, tri-series, South Africa, AB de Villiers, ab de villers poorest record, Australia, cricket, west indies vs south africa, wi vs sa, wi vs sa, west indies vs south africa, wi vs south africa score, wi vs sa odi match, west indies vs south africa score, west indies vs south africa score, west indies vs south africa

Australia has won the Tri-Nation One Day Series against the West Indies and South Africa in the Caribbean after beating the West Indies by 58 runs in the final

ముక్కోణపు సిరీస్ లో అసీస్ విజయం..

Posted: 06/27/2016 06:59 PM IST
Australia wins tri nations series in west indies

మూడు అగ్రశేణి జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో అతిధ్య జట్ల వెస్టిండీస్ కు షాక్ ఇస్తూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. వెస్టిండీస్, అస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లతో   ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో మిచెల్ మార్ష్ ఆల్ రౌండ్ షోతో పాటు హజ్లెవుడ్ సూపర్ స్పెల్తో విజృంభించడంతో ఆస్ట్రేలియా 58 పరుగులతో వెస్టిండీస్పై ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్లో కరీబియన‍్లకు నిరాశ  ఎదురైంది. మార్ష్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, హజ్లెవుడ్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.

271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. చార్లెస్ 45, రాందిన్ 40, హోల్డర్ 34 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు హజ్లెవుడ్ 5, మార్ష్ 3 వికెట్లు తీశారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (57 నాటౌట్) హాఫ్ సెంచరీతో పాటు ఫించ్ 47, స్మిత్ 46, మార్ష్ 32 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లు హోల్డర్, గాబ్రియెల్ చెరో రెండు వికెట్లు తీశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Indies  tri-series  South Africa  champions  Australia  cricket  

Other Articles