Harmanpreet Kaur set to sign with Sydney Thunder

Harmanpreet kaur to play in women s big bash league

harmanpreet kaur, womens big bash league, sydney thunder, harmanpreet, harmanpreet wickets, harmanpreet runs, harmanpreet sydney thunders, indian women cricket, indian team vice captain, cricket news, sports news

This is the first official signing since the BCCI cleared the women cricketers to participate in overseas leagues earlier this month.

బిగ్ బాష్ లీగ్ లోకి టీమిండియా వైస్ కెప్టెన్..

Posted: 06/25/2016 05:12 PM IST
Harmanpreet kaur to play in women s big bash league

ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్ బాష్ లీగ్లో భారత్కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్  పాల్గొనుంది. దీనిలో భాగంగా  బిగ్ బాష్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ సిడ్నీ థండర్ తో హర్మన్ ప్రీత్ ఒప్పందం చేసుకుంది. తద్వా బిగ్ బాష్ మహిళా లీగ్ లో పాల్గొనే తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది. బిగ్ బాష్ లీగ్ లో మూడు ఫ్రాంచైజీల నుంచి హర్మన్కు ఆఫర్లు వచ్చాయి. అందులో రెండో సీజన్లో  రన్నరప్గా నిలిచిన సిడ్నీ సిక్సర్ కూడా ఉన్నా.. ప్రస్తుత చాంపియన్ సిడ్నీ థండర్ వైపే హర్మన్ మొగ్గు చూపింది.

ఈ మేరకు హర్మన్ ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్ తో ఒప్పందం చేసుకున్నట్లు  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. భారత మహిళా జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్.. వచ్చే బిగ్ బాష్ లీగ్లో భాగంగా సిడ్నీ థండర్ కు  ఆడనున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇంగ్లండ్(మహిళల సూపర్ లీగ్), ఆస్ట్రేలియా(మహిళల బిగ్ బాష్ లీగ్)లలో నిర్వహించే లీగ్లో ఇక నుంచి భారత స్టార్ మహిళా క్రికెటర్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. దీంతో తొలిసారిగా హర్మన్ ప్రీత్ కౌర్ కు అవకాశం లభించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harmanpreet Kaur  india  big bash league  australia  BCCI  cricket  

Other Articles