IPL 2016: Virat Kohli batting like machine, says Adam Zampa

Virat kohli batting like machine says adam zampa

India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Royal Challengers Bangalore, Virat Kohli, batting, Machine, Adam Zampa, pune super gaints, IPL, cricket, IPL 9, Cricket latest IPL 9 news

Rising Pune Supergiants leg-spinner Adam Zampa today said that IPL side Royal Challengers Bangalore skipper Virat Kohli was playing like a machine right now and he has special skills to time his innings to perfection.

అతడి బ్యాటింగ్ ఓ మిషెన్ లా వుంది

Posted: 05/08/2016 06:41 PM IST
Virat kohli batting like machine says adam zampa

రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ బౌలర్ ఆడం జెంపా.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీలో దూకుడుతత్వం వుందన్న విషయాన్ని, ఆయన దూకుడు స్వభావాన్ని జంపా కొనియాడాడు, కోహ్లీ ఓ మెషిన్ బ్యాటింగ్ చేస్తాడంటూ కితాబిచ్చాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉందని అన్నాడు. పుణెతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అజేయ సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన అంశమై ఆయన స్పందించాడు. కోహ్లీ తన ఆటను నిదానంగా అడతాడని, అయితే అయన విజృంభించి ఆడితే ఎలా వుంటుందో క్రితం రోజు జరిగిన మ్యాచ్ తేటతెల్లం చేస్తుందని అన్నాడు.

కోహ్లీ బ్యాటింగ్ ఓ మెషిన్లా ఉంటుందని, అయితే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని ఆయన చూడడని చెప్పుకోచ్చాడు. బ్యాటింగ్ లో కోహ్లీ నిలదోక్కకుని ఆడితే.. ఎలా వుంటుందో తెలిసిందన్నాడు. క్రీజులో కుదురుకున్నాక కోహ్లీ దూకుడు పెంచుతాడని చెప్పుకోచ్చాడు. బెంగళూరులో మ్యాచ్లో విరాట్ అద్భుతంగా ఆడాడని జెంపా అన్నాడు. బెంగళూరు స్టేడియంలో ఆడిన అనుభవం తనకుందని, ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా తరపున ఆడానని చెప్పాడు. భారత్ లో వాతావరణం అద్భుతంగా ఉందని జంపా అన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Royal Challengers Bangalore  Virat Kohli  batting  Machine  Adam Zampa  pune super gaints  

Other Articles