yuvraj-wants-to-be-the-gamechanger-tamim-reminds-of-odi-series-defeat

Responses of two side cricketers on asia cup final

India vs Bangladesh, asia cup final 2016, Ind vs Ban, Asia Cup, Cricket Score, cricket, Mahendra Singh Dhoni, asia cupn 2016, Dhoni, india, bangladesh, twenty 20, rohit sharma, shikhar dhawan, virat kohli, Yuvraj Singh, tamim iqbal, mortuza, cricket news

"We will have to come up with another big performance in the final. Bangladesh are a good team and they have improved a lot. It should be a good final," Dhoni has said.

ఆసియా కప్ ఫైనల్ పై ఎవరెవరు ఏమన్నారంటే..

Posted: 03/05/2016 06:59 PM IST
Responses of two side cricketers on asia cup final

ఆసియాకప్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ల మధ్య ఆదివారం జరుగనున్న తుదిపోరుపై ఇరు జట్లు గెలుపుపై అమితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. స్వదేశంలో పరిస్థితులు బంగ్లా అనుకూలించే అవకాశం ఉన్నా టీమిండియానే  ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.  కాగా, ఫైనల్ మ్యాచ్ పై అటు క్రికెటర్లతో పాటు, అభిమానుల్లోనూ  హీట్ పెరిగిపోతోంది.  ఈ పోరుపై పలువురు క్రికెటర్లు తమదైన శైలిలో స్పందించారు.

1. మ్యాచ్లో కీలక బాధ్యత వహించడంతో పాటు గేమ్ స్థితిగతుల్ని మార్చడం నా బాధ్యత- యువరాజ్ సింగ్, టీమిండియా ఆటగాడు

2.గతేడాది ఇక్కడ జరిగిన వన్డేల్లో భారత్ను ఓడించాం. మరొకసారి అదే ఎందుకు పునరావృతం కాకూడదు. - తమీమ్ ఇక్బాల్, బంగ్లాదేశ్ ఆటగాడు

3. స్వదేశీ జట్టుకు ఎప్పుడూ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు బంగ్లాదేశ్ గత కొంతకాలంగా చాలా మెరుగుపడింది.- మహేంద్ర సింగ్ ధోని, టీమిండియా కెప్టెన్

4. ఇంకా ఫైనల్ ఆడాలి. ప్రతీ ఒక్కరూ గ్రౌండ్లో మెరికల్లా కదలాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయకండి.- మోర్తజా, బంగ్లాదేశ్ కెప్టెన్

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia cupn 2016  india  bangladesh  Mahendra Singh Dhoni  twenty 20  

Other Articles