Rahul Dravid is helping us prepare both technically and mentally, says India U-19 captain

Rahul dravid s experience guiding india u 19 team pacer avesh khan

pacer Avesh Khan, Under-19 cricket team Ricky Bhui, Ricky Bhui, tri-series opener Match, fielding coach Abhay Sharma, ricky bhui, Mehidy Hassan Miraz, cricket, team india, rahul dravid, india, kolkata, afghanistan, bangladesh, under -19 Tri Series, India U-19 Team, U-19 World Cup

Captain of India’s Under-19 cricket team Ricky Bhui and Avesh Khan all praise for their coach Rahul Dravid.

రాహుల్ ను పోగడ్తలతో ముంచెత్తిన బావి క్రికెటర్లు

Posted: 11/20/2015 05:37 PM IST
Rahul dravid s experience guiding india u 19 team pacer avesh khan

భారత్, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ అండర్-19 ట్రై సిరీస్ లో తన అద్బుత ఆటతీరుతో విజయానికి తోడ్పడిన భారత పేసర్ అవేశ్ ఖాన్ తమ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ది గ్రేట్ వాల్ గా ప్రఖ్యాతి చెందిన రాహుల్ ద్రావిడ్ తన అపార అనుభవాన్ని రంగరించి.. తమకు అత్యుత్తమ శిక్షణు అందిస్తున్నాడని చెప్పారు. ఆయన శిక్షణనే తమను బాగా రాణించేలా చేస్తుందని అన్నారు. ద్రావిడ్ తనకు స్టంప్ టు స్టంప్ మధ్య బౌల్ చేయాలని సూచించాడని, అదే విధంగా తాను ఇవాళ మ్యాచ్ లో రాణించానని చెప్పాడు.

అంతకు ముందు అండర్ -19 టీమిండియా కెప్టెన్ రికీ బుయ్ కూడా ద్రావిడ్ ను కోనియాడాడు. రాహుల్ ద్రావిడ్ తమను శారీరికంగానే కాకుండా మానసికంగా కూడా క్రికెట్ లో బాగా రాణించేందుకు దోహదపడుతున్నారన్నారు. శారీరకంగా తాము ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కోవాలో చెబుతూనే.. మానసికంగా కూడా తాము ఎలా సిద్దం కావాలో చెబుతున్నారని చెప్పాడు. రాహుల్ శిక్షణతో తాము ఆటలో మరింత మెరుగ్గా రాణించగలమని ధీమా వ్యక్తం చేశారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Bangladesh  Under-19 triseries  Avesh Khan  

Other Articles