hashim amla becomes the fastest to score 6000 runs in odi

Hashim amla becomes the fastest to reach 6000 odi runs

'India vs South Africa 2015,Indian Cricket,South Africa Cricket,AB de Villiers,Virat Kohli,Graeme Smith,Hashim Amla,Sourav Ganguly,Gary Kirsten,Vivian Richards,Cricket, Hashim Amla, 6000 runs in ODI, kohli record

Amla reached the 6000-run landmark in his 123rd ODI innings, eclipsing Kohli’s previous record by 13 innings

విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన అమ్లా

Posted: 10/25/2015 09:56 PM IST
Hashim amla becomes the fastest to reach 6000 odi runs

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడీ ఘనత సాధించాడు. 126 మ్యాచ్ ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి అతడీ రికార్డు సృష్టించాడు. భారత్ తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా 23పరుగులు చేసి అవుటయ్యాడు. వ్యక్తిగత 15 పరుగులకు చేరుకోగానే 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

దీంతో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. కోహ్లి 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి 6 వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. 84 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 6770 పరుగులు చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hashim Amla  6000 runs in ODI  kohli record  

Other Articles