Now Ehsan Mani wants PCB to not play India in ICC events if they refuse December series

Boycott india in icc events ehsan mani to pakistan cricket board

india vs pakistan,ind vs pakistan, bilateral series,uae,december series 2015 india and pakistan,icc,pcb,bcci,ehsan mani,cricket,cricket news,december 2015 series,india,indo-pak cricket,pakistan cricket, team india in rahul dravid, india vs south africa, team india

Pakistan has begun to put pressure on BCCI to play the December 2015 series scheduled in the UAE failing which it would not play India at ICC events, in protest.

ఐసిసి ఈవెంట్లలో టీమిండియాతో అడమని చెప్పండి

Posted: 10/13/2015 07:07 PM IST
Boycott india in icc events ehsan mani to pakistan cricket board

దాయాధి దేశం కుట్రలు మరోమారు బయటపడుతున్నాయి. పాకిస్థాన్ తో ఈ ఏడాది డిసెంబర్ నెలలో తటస్థ వేదిక పైన టీమిండియాతో జరగాల్సిన సిరీస్ ఆడేందుకు బిసిసిఐ నిరాకరిస్తే... ఆ తర్వాత ఏ ఐసీసీ ఈవెంట్లలోను టీమిండియాతో ఆడబోమన్న పిసిబి చీఫ్ వాదనలకు బలం చేకూరుతుంది. పాకిస్తాన్ ఓ వైపు సీమాంధ్ర ఉగ్రవాదంతో పేట్రేగిపోయి..  భారత్ లో చోరబాట్లకు యత్నిస్తుంటే.. ఓ వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు క్రికెట్ క్రీడను ఎలా జరుపుతామని బిసిసిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో బిసిసిఐ గత కొన్నేళ్లుగా నేరుగా క్రికెట్ సిరీస్ అడటం లేదు.

అయితే ఇటీవల పాకిస్తాస్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్.. బిసిసిఐ మాజీ ఛీఫ్ స్వర్గీయ దాల్మియా తటస్థ వేదికపై ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ అడేందుకు అవగాహనకు వచ్చారన్న వార్తల నేపథ్యంలో పాక్ ఈ అంశాన్ని వివాదంగా మార్చాలని భావిస్తుంది. దానికి అజ్యంపోస్తూ పాక్ క్రికెట్ జట్టుకు ఐసీసీ మాజీ జీఫ్ ఎహసాన్ కూడా వ్యాఖ్యాలు చేశారు.. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహించుకునేందుకు ఐసీసీ చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు.

లేని పక్షంలో ఈ తరహాలో వారికి కూడా సమాధానం ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డుకు సూచించాడు. ఏదైనా ఐసీసీ టోర్నీలో భారత్‌తో ఆడమంటూ తిరస్కరించే హక్కు పాక్‌కు ఉందని చెప్పాడు. ఈ టోర్నీలో భారత్ - పాక్ మ్యాచ్ నిర్వహిస్తే ఐసీసీకి మంచి ఆదాయమే లభిస్తుందని చెప్పాడు. భారత్ ఉన్న గ్రూపులో తమను చేర్చవద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి చెప్పాలని సూచించాడు. డిసెంబర్ సిరీస్‌ రద్దయితే పాక్ కూడా అంతే కటువుగా ఉండాలని ఆయన అభిప్రాయడ్డాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs pakistan  bilateral series  uae  pcb  bcci  ehsan mani  

Other Articles