Shashank Manohar Appointed BCCI President for the Second Time

New boss manohar vows to clean india s image in second innings

shashank manohar, shashank manohar bcci, bcci shashank manohar, bcci president shashank manohar, shashank manohar elections, bcci special general meeting, bcci sgm, board of control for cricket in india, cricket news, cricket

Lawyer-turned-administrator Shashank Manohar was today elected unopposed as the BCCI President ushering in a new era in the Cricket Board and ending N Srinivasan's clout in the cash-rich body.

బిసిసిఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికూన శశాంక్ మనోహర్

Posted: 10/04/2015 08:57 PM IST
New boss manohar vows to clean india s image in second innings

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. బోర్డు అధ్యక్ష పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో బోర్డు అత్యున్నత పదవి ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) లో బోర్డు అధ్యక్షున్ని ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా అనేకమంది పేర్లతో ఊహాగానాలు వినిపించినా ఆఖరికి శశాంక్ మనోహర్ ఒక్కరే బరిలోనిలవడంతో ఆయన రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. ఈస్ట్ జోన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. ఈస్ట్ జోన్‌లోని ఆరు సంఘాలు వేర్వేరుగా మనోహర్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి  మనోహర్ గతంలో 2008-09, 2010-11లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashank Manohar  Sharad Pawar  N Srinivasan  Jagmohan Dalmiya  BCCI  

Other Articles