Jhulan Goswami powers India women's cricket team to victory over New Zealand

Spinners goswami shine as india defend 142

Cricket, India, New Zealand, women's cricket, Live Score, Live Cricket Score, Cricket, Ind vs Nzl 2015, M Chinnaswamy Stadium, Bengaluru, Mithali Raj, Jhulan Goswami, India, newzealand vs India, women's cricket Frist ODI Highlights: India Crush newzealand, latest Ind vs Nzl 2015 news

The Indians found their heroine in the six-footer Jhulan Goswami whose 67-ball 57 lifted the hosts to 142 all out after being 87 for eight at one stage.

తొలివన్డేలో న్యూజీలాండ్ ను ఉతికేసిన టీమిండియా మహిళలు..

Posted: 06/28/2015 06:04 PM IST
Spinners goswami shine as india defend 142

ధీటైన న్యూజీలాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు రోజుల వన్డే సిరీస్ లో భారత్ మహిళల క్రికెట్ జట్టు తొలి వన్డేలో విజయాన్ని నమోదు చేసుకుంది. 87 పరుగుల వద్ద ఎనమిది విక్కెట్లను కోల్పయిన భారత్ ను జులన్ గోస్వామి చక్కటి ఇన్నింగ్స్ విజయతీరాలకు చేర్చాయి. ఫలితంగా భారత్ 17 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదు రోజుల వన్డే సీరీస్ లో భాగంగా ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో అతిథ్య జట్టును టీమిండియా మట్టికరింపించి సీరీస్ ను 1-0 తేడాతో లీడ్ చేస్తోంది.

ముందుంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మహిళల టీమ్ స్కోరు బోర్డును పరుగులెత్తించేందుకు అష్టకష్టాలు పడింది. ఒకానోక దశలో వంద పరుగుల లోపే భారత్ స్కోరు చేస్తుందా..? అన్న అనుమానాలు రేకెత్తిన సమయంలో భ్యాటింగ్ కు దిగిన బ్యాట్స్ మెన్ జులన్ గోస్వామి.. విరోచిత ఇన్నింగ్ అడి 57 పరుగులు సాధించింది. అమె మినహా ఎవరు చెప్పకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. న్యూజీలాండ్ బౌలర్లలో లీ తుహు 25 పరుగులకు మూడు విక్కెట్లు, మోమ నీలసన్ 24 పరుగులకు 3 వికెట్లు సాధించారు.

ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ ను బారత స్పనర్లు నిలదోక్కకోనివ్వలేదు. ఇంకా నాలుగు ఓవర్ల మూడు బంతులు మిగిలివుండగానే.. న్యూజీలాండ్ జట్టును అలౌట్ చేశారు. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ లలో సుజీ బేల్స్ 28 పరుగుుల, సోఫీ దివైన్ 24 పరుగులు సాధించనా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా మూడు వికెట్లు, ఏక్తా బిస్ట్ రెండు వికెట్లు, హర్మాన్ ప్రీత్ కౌర్ రెండు విక్కెట్లు సాధించి.. భారత్ కు విజయాన్ని అందించి పెట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  India  New Zealand  women's cricket  bengaluru  

Other Articles