Sunrisers Hyderabad Eye Win Against Struggling Delhi Daredevils to Keep Play-Off hopes Alive

Sunrisers aim at top four spot after daredevils match

Delhi Daredevils, Sunrisers Hyderabad, IPL 8, Cricket IPL 8: Sunrisers Hyderabad Eye Win Against Delhi Daredevils, Sunrisers Hyderabad to Keep Play-Off hopes Alive, latest IPL 8 news

Their play-off hopes somehow still alive, inconsistent Sunrisers Hyderabad would look to get yet another win under their belt when they take on struggling Delhi Daredevils in an IPL cricket match, here on Saturday.

ప్లే ఆఫ్ పై కన్నేసిన సన్ రైజర్స్.. ఢిల్లీని ఓడించేందుకు వ్యూహాలు..

Posted: 05/08/2015 05:42 PM IST
Sunrisers aim at top four spot after daredevils match

ఐపీఎల్ ప్లే ఆప్ లోకి వెళ్లేందుకు సన్ రైజర్స్ హైదరబాద్ కన్నేశారు. మొత్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనమిదవ సీజన్ లో ఇప్పటి వరకు పది మ్యాచులను ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. జట్టు..ఐదు పాయింట్లతో ఆరోస్థానంలో కొనసాగుతుంది. దీంతో ప్లేఆఫ్ జాబితాలోకి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఐదు మ్యాచుల్లో గెలుపు, మరో ఐటింటిలో ఓటమితో కేవలం పది పాయింట్లనే ఆర్జించింది. అయితే రేపు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగే మ్యాచ్ లో గెలుపు కోసం అన్ని అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంది.

గత రాత్రి రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో రెట్టించిన ఉత్సహాంతో ముందడుగేస్తున్న సన్ రైజర్స్ అదే జోరును రేపటి మ్యాచ్ లోనూ కోనసాగించాలని ఉవ్విళ్లూరుతుంది. పాయింట్ల పట్టిలో ఇప్పటికి సన్ రైజర్స్ ఐదో స్థానంలో కోనసాగుతోంది. దీంతో రేపు జరగనున్న మ్యాచ్ లో విజయాన్ని సాధించి.. ప్రస్తుతం నాల్గవ స్థానంలో కోనసాగుతున్న యల్ ఛాలెంజర్స్ బెంగళూరును జట్టు స్థానాన్ని అక్రమించాలని యత్నస్తుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ సీజన్ లో మరీ పేలవమైన ప్రదర్శనను కనబరుస్తూ.. ఏడవ స్థానంలో కోనసాగుతోంది. సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ లో ఓడినా.. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఒరిగే నష్టమేమీ లేదు. చివరి నుంచి రెండవ స్థానంలో ఢిల్లీ జట్టు పధిలంగానే వుంది. అయితే వరుస క్రమంలో రేపు జరగే మ్యచ్ నుంచి అన్ని మ్యాచ్లను గెలిస్తే.. ఢిల్లీ కూడా ప్లేఆఫ్ కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Daredevils  Sunrisers Hyderabad  IPL 8  Cricket  

Other Articles