Kohli | Dhawan | Icc ranking

Kohli in 4th rank dhawan in 6 th rank of icc world ranking 2015

kohli, dhawan, icc, ranking, develliers, dilshan, australia, southafrica

kohli in 4th rank, dhawan in 6 th rank of icc world ranking 2015. A lacklustre World Cup performance notwithstanding, Virat Kohli remained the highest-placed Indian batsman at fourth even as Shikhar Dhawan rose a rung to sixth in the latest ICC ODI rankings issued today.

ఐసిసి ర్యాకింగ్స్ లో కోహ్లీ 4, ధావన్ 6 ర్యాంకులు

Posted: 03/31/2015 10:53 AM IST
Kohli in 4th rank dhawan in 6 th rank of icc world ranking 2015

వరల్డ్ కప్ 2015 లో రాణించిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్ మెరుగుపర్చుకున్నారు. . ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్ లో ధావన్ 6వ స్థానం దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని  12వ ర్యాంక్ లో నిలిచాడు. ఇక వరల్డ్ కప్ లో అందరిని నిరాశపరిచిన విరాట్ కోహ్లి 4, కెప్టెన్ ధోని 8వ ర్యాంకుల్లో ఉన్నారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డీవిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా టీమ్ నంబన్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా సెకండ్ ర్యాంకులో కొనసాగుతోంది. మూడవ స్థానంలో సౌతాఫ్రికా ఉంది. ఇక బౌలర్ల  విభాగంలో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వరల్డ్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. మహ్మద్ షమి 11 స్థానంలో, ఉమేష్ యాదవ్ 18 వ ర్యాంకుల్లో ఉన్నారు. ఇక వరల్డ్ కప్ లో అన్ని విబాగాల్లోనూ అదరగొట్టిన శ్రీలంక ప్లేయర్ దిల్షాన్ టాప్ ఆల్ రౌండర్ గా నిలిచారు.

బ్యాటింగ్ వీరులు వీరే..
1. ఎబి డివిలియర్స్
2.సంగక్కర
3.హాషిం ఆమ్లా
4.విరాట్ కోహ్లీ
5.దిల్షాన్
6. శిఖర్ ధావన్
8.ధోనీ
12.రోహిత్ శర్మ

 బౌలింగ్ విభాగంలో..

1. విచెల్ స్టార్క్
2. ఇమ్రాన్ తాహిర్
3. సహీద్ అజ్మల్
11. మహ్మద్ షమి
14, అశ్విన్
18.ఉమేష్ యాదవ్

టాప్ జట్లు..
1. ఆస్ట్రేలియా
2.ఇండియా
3. సౌతాఫ్రికా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kohli  dhawan  icc  ranking  develliers  dilshan  australia  southafrica  

Other Articles