ms dhoni defends virat kohli flop show against australia in semis

Ms dhoni defends virat kohli

virat kohli, MS dhoni, India vs Australia, team india captain MS Dhoni, icc cricket worldcup-2015, semi final, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

ms dhoni defends virat kohli after dismal show against australia in sydney

విరాట్ ప్లాప్ షోను ఓటమికి కారణం కాదు..

Posted: 03/27/2015 06:48 PM IST
Ms dhoni defends virat kohli

ప్రపంచకప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనను భారత క్రికెట్ జట్టు సారధి మహేంద్రసింగ్ ధోనీ వెనకేసుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇరగదీస్తాడనుకుని అభిమానుల భారీ అంచనాలను విరాట్ కోహ్లి పటాపంచలు చేశాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ విషయమై స్పందించిన ధోని బలమైన అస్ట్రేలియా లాంటి ప్రత్యర్థి జట్టు 300 పైచిలుకు పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించినప్పుడు.. విజయం సాధించాలంటే అప్పుడప్పుడూ కొంత రిస్క్ తీసుకోక తప్పదు. అలాంటి సందర్భాల్లో కొన్ని తప్పులు జరుగుతాయి. ఇవన్నీ క్రికెట్ లో సర్వసాధారణం అని సమాధానమిచ్చాడు.

ఫాస్ట్ బౌలర్ల వైఫల్యంపై సమాధానమిస్తూ...వారు సరిగ్గానే బౌలింగ్ చేశారు. టాస్ ఓడిన వెంటనే కొంత బాధపడ్డాను. స్పిన్నర్లు సరిగా రాణించకపోవచ్చని తనకు అనిపించిందన్నాడు. అయితే రవీంద్ర జడేజా, అశ్విన్ బాగా బౌలింగ్ చేస్తారని ఆశించాను. పిచ్ రివర్స్ స్వింగ్ కు అనుకూలించడంతో స్పిన్నర్ల కంటే  ఫాస్ట్ బౌలర్లే బెటర్ అని అభిప్రాయపడ్డాను. ఆస్ట్రేలియా 328 పరుగులకు కట్టడి చేసినప్పుడు దాన్ని ఛేదించడం కష్టం కాదనిపించింది. అదే సమయంలో మాపై ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.  ఇలాంటి లక్ష్యాలు ఛేదించాలంటే కొన్ని కీలక భాగస్వామ్యాలు కావాలి అని ధోనీ సమాధానమిచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  virat kohli  MS dhoni  

Other Articles