Clarke would play under captain smith

michael clarke news, michael clarke latest news, michael clarke captaincy news, steven smith news, steven smith cricket matches, michael clarke steven smith news, world cup 2015 news, icc world cup news, australia cricket team, australia cricket team players

Michael Clarke has said he would be prepared to play on under Steven Smith's captaincy if the selectors decided to hand the job to Smith on a full-time basis.

స్మిత్ సారథ్యంలో ఆడేందుకు సిద్దం..

Posted: 02/03/2015 08:03 PM IST
Clarke would play under captain smith

ఆస్ట్రేలియా సెలక్టర్లు స్టీవ్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమిస్తే... అతడి సారథ్యంలో ఆడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్ చెప్పాడు. పాంటింగ్ స్థానంలో తనను కెప్టెన్‌ను చేయాలని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో కూడా తన ప్రమేయం లేదని తెలిపాడు. క్లార్ ఫిట్ నెస్ లేని కారణంగా భారత్ తో జరిగిన మూడు చివరి వన్డేలకు స్మిత్ కెప్టన్ గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతనిని పూర్తి స్థాయిలో కెప్టెన్ గా నియమించాలని వార్తలు జోరందుకున్నాయి.

ఈ తరుణంలో ఎలాంటి ఇబ్బందులకు తలొగ్గకుండా అస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.  స్మిత్ తనకు మంచి మిత్రుడని, తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకోచ్చాడు. కాబట్టి తనకు స్మిత్ కెప్టెన్సీలో ఆడేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదు’ అని క్లార్క్ క్లారిటీ ఇచ్చాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket-world cup-2015  Michael Clarke  Steven Smith  

Other Articles