Sofia hayat gifted nude photos to rohit sharma for his historical century

sofia hayat, sofia hayat nude photos, sofia hayat nude photo shoot, sofia hayat nude photos rohit sharma, rohit sharma double century, rohit sharma sofia hayat, rohit sharma latest news, sofia hayat bikini photos, rohit sharma news

sofia hayat gifted nude photos to rohit sharma for his historical century which goes viral on social media

రోహిత్ శర్మకు న్యూడ్ ఫోటోలు గిఫ్టుగా ఇచ్చిన మాజీ ప్రేయసి

Posted: 11/15/2014 04:39 PM IST
Sofia hayat gifted nude photos to rohit sharma for his historical century

భారత్ - శ్రీలంక నాలుగో వన్డే సందర్భంగా యువ క్రికెటర్ రోహిత్ శర్మం డబుల్ సెంచరీ (264)తో ప్రపంచరికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే! అతడు ప్రదర్శించిన తన ఆటతీరును క్రికెట్ ప్రపంచంలోని ప్రముఖ దిగ్గజాలతోపాటు క్రికెట్ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పటికే అతనికి ప్రతిఒక్కరి నుంచి రకరకాలుగా అభినందనలు, బహుమతులు అందాయి. ప్రధాని మోడీ, అమిత్ షా లాంటి నేతలు కూడా అతడిని ఆకాశానికెత్తేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తుంటే.. రోహిత్ మాజీ ప్రేయసి అయిన సోఫియా హయాత్ మాత్రం ప్రత్యేకంగా స్పందించి, టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది.

బ్రిటీష్ నటి, గాయని, మోడల్ అయిన సోఫియా... అనేక భారతీయ ఆల్బంలలో కూడా చేసింది. అప్పుడప్పుడు బికినీ, హాఫ్ న్యూడ్ డ్రెస్సులతో ఫోటోషూట్ లు ఇచ్చి వివాదాస్పదంగా నిలిచిపోతుంటుంది. హాట్ మోడల్ గా ఈమెకు ఇండియాలో బాగానే పేరుంది కానీ.. అంతగా ప్రచారంలోకి మాత్రం రాలేదు. ఎప్పుడూ వార్తల్లో నిలిచిపోవాలనే కోరికతో సంచలనాలు సృష్టిస్తూ తెరమీదకు వస్తుంటుంది ఈ హాట్ భామ! అయితే గతకొన్నాళ్ల నుంచి కాస్త సైలెంటుగా వున్న ఈ అమ్మడు.... తాజాగా తన మాజీ ప్రేమికుడు రోహిత్ శర్మం డబుల్ సెంచరీతో చేసిన సందర్భాన్ని అడ్డం పెట్టుకుని మరోసారి సంచలనంగా నిలిచిపోయింది.

Sofia-Hayat1

సోఫియా పూర్తి నగ్నంగా ఓ ఫోటోషూట్ ఇచ్చింది. ఆ ఫోటోలను ట్విటర్ లో షేర్ చేసి.. తన నగ్న చిత్రాలను రోహిత్ శర్మకు అంకితం చేస్తున్నానని పేర్కొంది. ఏ క్రికెటర్ చేయలేని చారిత్రాత్మక స్కోరు చేసినందుకు అతడికీ బహుమతిగా తన నగ్నఫోటోలను ఇచ్చినట్లు ఆమె తెలిపింది. రోహిత్ చేసిన రికార్డు భారత్ కు గర్వించదగిందంటూ ఆమె చివరగా పోస్టు చేసింది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఆమె తన న్యూడ్ ఫోటోను పోస్ట్ చేసిన కొంత సమయానికే సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు పెరిగిపోయాయి. అయితే అందుకు ఆమె తనదైన రీతిలో తెలివిగా సమాధానాలను వ్యక్తపరిచింది.

ఈ నేపథ్యంలో సోఫియా తెలుపుతూ.. ‘‘అసలు నగ్న శరీరాలను చూపించడానికి ఎందుకు సిగ్గుపడాలని ఎదురు ప్రశ్నించింది. మన సొంత శరీరాల విషయంలో ఖైదీలుగా ఉండకూడదని, స్వేచ్ఛగా ఉంచాలని తెలిపింది. దేవుడు తనకు ఇంత మంచి శరీరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ కూడా చెప్పింది. ఇక ఎవరో తన ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశారని, అయితే ఫేస్బుక్ మాత్రం దీన్ని అసభ్య చిత్రంగా కాకుండా.. ఓ కళారూపంగా భావించి వదిలేసిందని తెలిపింది. అందుకు ఫేస్బుక్కు కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఏదైతేనేం.. రోహిత్ శర్మను అడ్డంపెట్టుకుని ఈ బ్రిటీష్ పిల్ల తన న్యూడ్ చిత్రాలతో బాగానే పాపులర్ అయిపోయిందని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sofia hayat  rohit sharma  sofia nude photo shoot  bollywood news  telugu news  

Other Articles