Pakistan brimming with all round spin strength

Pakistan, Pakistan Cricket Board, pakistan cricket fans, all-round spin strength, Pakistan brimming with all-round spin strength, India & Pakistan.

Pakistan brimming with all-round spin strength

పాకిస్థాన్ జర జాగ్రత్త!

Posted: 03/21/2014 03:43 PM IST
Pakistan brimming with all round spin strength

ప్రతి ప్రపంచకప్‌లోనూ భారత్‌పై గెలవకపోవడం ప్రతిసారీ పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి గెలిస్తే ఆ మచ్చను తొలగించుకోవచ్చనే కసితో హఫీజ్ సేన బరిలోకి దిగుతోంది. తాజాగా ఇదే స్టేడియంలో ఆసియాకప్‌లో భారత్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసం పాక్ జట్టులో ఉంది. టి20ల్లో పాక్ ఎప్పుడైనా ప్రమాదకరమైన జట్టే. 

దాదాపు ప్రతి ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు నిలకడగానే ఆడింది. ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆ జట్టు బలం. కెప్టెన్ హఫీజ్, ఆఫ్రిది, అజ్మల్, గుల్ కీలక ఆటగాళ్లు. అయితే ఆఫ్రిది 100 శాతం ఫిట్‌నెస్‌తో లేకపోవడం జట్టును ఆందోళనపరిచే అంశం.

 అయితే తమ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని పాక్ జట్టు తెలిపింది. రెండు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్న నేపథ్యంలో... మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా భారత్, పాక్ క్రికెట్‌లో ఉండే మజాను మరోసారి రుచి చూసే అవకాశం అభిమానులకు దక్కింది.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles