Sri lanka players receive pay rise in new contract list

Sri Lankan players, cricket board, new contracts, Sri Lanka Cricket, Sri Lanka players receive pay rise.

Sri Lanka players receive pay rise in new contract listSL Cricketers Get Pay Hike in New Contracts

క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజు పెంపు

Posted: 03/01/2014 12:29 PM IST
Sri lanka players receive pay rise in new contract list

శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆటగాళ్లకు ఇచ్చే కాంట్రాక్ట్   పారితోషికాన్ని ఏడు శాతం పెంచింది. పారితోషికాన్ని పెంచాలనే విషయంలో గతేడాది క్రికెటర్ల నుంచి ఎదురైన వ్యతిరేకతను పరిగణలోకి తీసుకున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు అన్ని కేటగిరీలకు చెందిన క్రీడాకారులకు తమతమ పారితోషికానికి ఏడు శాతాన్ని పెంచూతు నిర్ణయం తీసుకుంది. 

టాప్‌ లీస్ట్  ప్లేయర్ల జాబితాలో కుమార సంగక్కార, మహేళ జయవర్ధనే, నువాన్‌ కులశేకర, ఏంజిలో మ్యాథ్యూస్‌, రంగనా హెరాత్‌, దినేష్‌ ఛండీమల్‌ ఉన్నారు...ఛండీమల్‌ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టాప్‌ కేటగిరిలోకి చేరుకున్నాడు. 

కాగా కేటగిరి రెండులో లహిరూ తిరుమన్నే, అజంతా మెండీస్‌ ఉన్నారు. క్రికెటర్లను మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించిన జాతీయ సెలెక్షన్‌ కమిటీ 2014- 15 సంవత్సరానికి గాను 17 మందిని ఈ జాబితాలో భాగస్వాములను చేసింది. కాగా ఈ ఎడిషన్‌లో ముగ్గురు క్రికెటర్లు ప్రసన్న జయవర్ధనే, తిలకరత్నే దిల్షాన్‌, లసిత్‌ మలింగాలను స్పెషల్‌ కేటగిరిలోకి చేర్చింది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles