Don t talk about relationship with anushka virat kohli

Virat Kohli, Anushka Sharma, Lip Job Controversy, Anushka-Virat Kohli, lip surgery, Cricketer Virat Kohli annoyed, media buzz, dian cricketer Virat Kohli, Bollywood actress Anushka.

Don-t talk about relationship with Anushka-Virat Kohli

కోహ్లీకి కోపం తెప్పించిన అనుష్క లిప్స్ ?

Posted: 02/19/2014 04:03 PM IST
Don t talk about relationship with anushka virat kohli

విరాట్ కోహ్లీ  న్యూ.జిలాండ్  పై సెంచరీ చేసి ఆనందంగా ఉన్న సమయంలో.. అనుష్క  లిప్స్ గురించి ఎవరో అడిగే సరికి.. విరాట్ లో ఒక్కసారిగా  చిరాకు  పుట్టి .. కోహ్లీ కళ్లు ఎర్రబడ్డాయి.  అసలే  మ్యాచ్ డ్రా అయిన సందర్భంగా విరాట్ చాలా ఆనందంగా ఉన్నారు.ఇలాంటి సమయంలోతనలవ్ ఎపైర్ గురించి ప్రశ్నలు అడిగితే .. ఎవరికైన.. కాలుతుందనే విషయం మనకు తెలిసిందే.  

ఒక కొంటె విలేకర్ .. చిలిపిగా  అనుష్క లిప్స్  సర్జరీ పై  ప్రశ్న వేయటంతో .. వెంటనే కోహ్లీ అతని  ఊగిపోయాడు. ఇప్పటికే విరాట్. అనుష్కశర్మ ల కెమిస్ట్రీ గురించి మీడియా అంతా ఎటెన్షన్ ఉంది..వారి రిలేషన్ షిప్ పై ఎంతో ఆసక్తి చూపుతోంది.

అయితే విరాట్ కోహ్లీ మీడియా వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని  ముందుగానే గ్రహించి, తన కోపాన్ని లోపాలే   ఉంచుకోని. పైకి  నవ్వుతూ కనిపించారు. 

మీడియాకు కావాల్సింది క్రికెట్…బాలీవుడ్ భామ మధ్య మంచి రోమాన్స్..డేటింగ్ లాంటి అంశం దొరికితే కావాల్సినంత మాస్ మసాలా..దీన్ని ఎటువైపు తీసుకున్నా..విరాట్..అనుష్క ఎక్కడకు వెళ్లినా..క్యాచ్ మీ అన్నట్లు ఫోటోలు దర్శనమిస్తున్నాయి.

దీనిపై కొంత అసహానానికి గురవుతున్నాడు విరాట్..ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క లిప్ సర్జరీ గురించి అడిగితే…అది ఆమె వ్యక్తిగత విషయం..ఇందులో జోక్యం చేసుకోవటం తగదని సీరియస్ అయి, వెంటనే మళ్లీ  నవ్వుతూ  అనుష్కను వదిలేయండని మీడియాను బతిలాడుకోవటం  జరిగింది.

 అనుష్క , కోహ్లీల మద్య నడుస్తున్న రొమాన్స్  గురించి  ప్రతి ఒక్కరి తెలుసు. కానీ కోహ్లీ ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడుతున్నాడో అర్థం కావటం లేదని  మీడియా వ్యక్తలు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles