Suresh raina out asia cup and world t20

Suresh Raina under scanner ahead of Asia Cup, World T20 selections, Suresh Raina, Gautam Gambhir, Asia Cup, world t20, Kedar Jadhav, Stuart Binny

Indian batsman Suresh Raina form has gone downhill for quite some time as he has scored only one half-century (against Zimbabwe) in the last 24 ODIs and was dropped from the playing XI in the last two matches during the five-match ODI series in New Zealand.

రైనా, లంబూలను తప్పించారు

Posted: 02/12/2014 01:00 PM IST
Suresh raina out asia cup and world t20

భారత యువ ఆటగాడు సురేష్ రైనాకు, ఫేస్ బౌలర్ ఇషాంత్ శర్శ బీసీసీఐ షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఫాంలోని రైనాను వన్డే జట్టు నుండి తప్పించింది. త్వరలో జరగనున్న ఆసియా కప్, టి 20 వరల్డ్ కప్ నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సిరీస్ లు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఇక ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా వికెట్లు తీయడంలో విఫలం అవుతుండటం, భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఈయన్ను కూడా తప్పించారు. ఇక టీ20లో ఫేమస్ యువరాజ్ సింగ్ కి వరల్డ్ కప్ లో చోటు కల్పించింది. వన్డేలో రైనా స్థానంలో ఛతేశ్వర్ పూజారాను తీసుకున్నారు. చటేశ్వర పుజరా గత కొన్ని రోజుల నుండి టెస్టుల్లో, వన్డేల్లో కూడా మంచి ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles