స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా మనోళ్ళు ఆట ఆరంభంలో పులులు... చివరికి పిల్లుల్లా మారిపోతారని చెప్పడానికి గత గణాంకాలెన్నిన్నా తాజాగా మరోసారి గుర్తుచేశారు. ఎలాగు వన్డే సిరీస్ గెలవలేదు కాబట్టి కనీసం టెస్టు సిరీస్ లోనైనా రాణిస్తారని అనుకున్నారు.
కానీ షరా మామూలే. నిన్న న్యూజిలాండ్ లో మొదలైన టెస్టు సిరీస్ లో భారత బౌలర్లు ఆట ఆరంభంలో చకచకా వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు సాధిస్తారనుకుంటే తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లకు 329 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (210 బంతుల్లో 143 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ (172 బంతుల్లో 113; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు.
మెకల్లమ్‌తో పాటు అండర్సన్ (78 బంతుల్లో 42 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులో ఉన్నాడు. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను మెలక్లమ్, విలియమ్సన్ నాలుగో వికెట్‌కు 221 పరుగులు జోడించి ఆదుకున్నారు. జహీర్, ఇషాంత్ చెరో రెండేసి వికెట్లు తీశారు.
రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ 329 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించి భారీ స్కోరు చేసింది. 503 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఆదిలోనే టపటపా నాలుగు వికెట్లు కోల్పోయింది. విజయ్, ధావన్, పుజరా, కోహ్లీ వెంట వెంటనే అవుట్ అయ్యారు. ప్రస్తుతం రోహిత్ శర్మ 67 బ్యాటింగ్, రహానే 23 పరుగులో క్రీజ్ లో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more