Monty panesar calls woman to his hotel room

Monty Panesar calls woman, "Monty Panesar,american woman, Hotel room,cricket

Monty Panesar bowled nine maidens in the recently concluded Ashes series. Clearly, he wasnt satisfied.

అమ్మాయిని కోరిక తీర్చమని వేధించాడు

Posted: 01/06/2014 04:47 PM IST
Monty panesar calls woman to his hotel room

ప్రపంచ క్రికెట్ జట్లలోకెల్ల కాస్తంత కోతి వేశాలు వేసే జట్టు ఏదంటే ఇంగ్లాండ్ జట్టే అని ఠక్కున చెప్పేస్తారు. కోతి రంగులో ఎర్రగా ఉండే వీరు గతంలో చాలా కోతి వేషాలు వేసి వార్తల్లో నిలిచి బోర్డు క్రమశిక్షణ ఉల్లంఘన కింద శిక్షను అనుభవించిన వీరికి మాత్రం బుద్ది రాలేదు.

తాజాగా ఇంగ్లాండ్ ఆటగాడు మాంటి పనేసర్ ఏకంగా ఏ అమ్మాయిని తన గదికి వచ్చి, తన కోరిక తీర్చాలని అనడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతుంది. మాంటీ పనేసర్‌తో క్రికెట్ అంశాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన ఓ అమ్మాయిని.. తన గదికి వచ్చి ఆనందింపజేయాలని కోరాడు. కాగా ఇది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

wwwఈ వ్యవహారంపై ఆ అమ్మాయి మాట్లాడుతూ.. ‘ అతనితో క్రికెట్ సంభాషణ జరపాలని ప్రయత్నించానని, కానీ అతనికి అలాంటి ఉద్దేశం లేదని' తెలిపింది. తనను అతని గదికి రప్పించుకోవడం మీదే అతని ధ్యాస ఉందని పేర్కొంది. అందుకోసం తనకు వరుసగా సందేశాలు కూడా పంపాడని అతని కోరికను తాను తీర్చేందుకు సిద్దంగా లేనని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న పనేసర్ పై ఇంగ్లాండ్ బోర్డు ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles