Pujara takes emerging player honour

Cheteshwar Pujara, emerging player award, Ricky Ponting, ODI Team, Sangakkara, New Zealand captain, Umar Gul, Mahela Jayawardena,

Rising Test batsman Cheteshwar Pujara bagged the Emerging Cricketer of the Year trophy as India had to be content with just two winners in the ICC Annual awards.

ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

Posted: 12/14/2013 12:28 PM IST
Pujara takes emerging player honour

భారత యువ బ్యాట్స్ మెన్స్ చటేశ్వర పుజారాకు తొలిసారిగా ఐసీసీ పురాస్కారం లభించింది. గత కొంత కాలంగా టెస్టుల్లో నిలడకగా ఆడుతూ సెంచరీలు సాధిస్తూ, జట్టుకు అండగా నిలుస్తున్న ఈ పాతికేళ్ళ క్రికెటర్ కి నిన్న ప్రకటించిన ఐసీసీ వార్షిక అవార్డులను ప్రకటించారు. ఈ సంవత్సరానికి గాను ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ’ అవార్డు పుజారా సొంతం అయింది. మన భారత జట్టు కెప్టెన్ అయిన ధోని ఇప్పటికే ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డు ’ గెల్చుకున్నాడు. భారత జట్టు నుండి ఈ అవార్డులు ఇద్దరే దక్కించుకున్నారు.

మొత్తం 11 వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ వార్షిక అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ క్రికెటర్ (గ్యారిఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ), ఉత్తమ టెస్టు క్రికెటర్ పురస్కారాలు క్లార్క్‌కు దక్కాయి.  టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 15 టెస్టుల్లో 65.50 సగటుతో 1310 పరుగులు చేశాడు. జయవర్ధనేకు రెండోసారి ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ’ అవార్డు లభించింది. అవార్డులు గెలుచుకున్న క్రికెటర్లకు ఐసీసీ అధ్యక్షుడు అలెన్ ఇసాక్ శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles