Sania mirza | mahesh Bhupathi | Leander Paes | Martina Navratilova | Tennis Masters

Leander is my favourite mixed doubles partner martina navratilova

sania mirza, leander paes, bhupathi, martina navratilova, Exhibition match, Sania-Bhupathi, IPTL promotion, hyderabad, sania mirza academy, Netaji Indoor Stadium, kolkatta, global Premier,Tennis League (IPTL)

Czech tennis legend Martina Navratilova on Friday described India’s multiple Grand Slam winner Leander Paes as her “favourite” mixed doubles partner.

పేస్.. నా ఫేవరెట్ మిక్స్ డ్ డబ్బుల్స్ ఆటగాడు

Posted: 11/28/2015 06:30 PM IST
Leander is my favourite mixed doubles partner martina navratilova

భారత భహుళ గ్రాండ్ స్లామ్ విజేత, స్టార్ టెన్నిస్ ఆటగాడిగా నిలిచిన లియాండ్ పేస్ తన ఫేవరెట్ ఆటగాడని చెక్కస్లవేక్యా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవత్రిలోవా అన్నారు. ఆయనతో మిక్సిడ్ డబుల్స్ పార్టనర్ గా వుండటం తనకు చాలా ఇష్టమన్నారు. తాను ఇప్పటి వరకు ఆడిన వారందరిలో పేస్ చాలా ఫేవరెట్ అటగాడని అమె వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఐపిటీఎల్ ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన మూడో ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఢిల్లీ లాన్ టెన్నీస్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కు ముందు అమె పేస్ ను కొనియాడుతూ వ్యాఖ్యానించింది.

లియాండర్ సేస్ తో జతకట్టిన నవ్రతిలోవా రెండు మిక్సిడ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ లను గెలుచుకుంది. 2003 అస్ట్రేలియా ఓపెన్ తో పాటు అదే ఏడాదిలో జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లను గెలచుకున్నారు. కాగా ఆ తరువాత ఏడాది 2004 ఆస్ట్రేలియా ఓపెన్, 2005 ఫ్రెంచ్ ఓపెన్ లలో రన్నర్ అప్ గా నిలిచారు. ఆ తరువాత జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఫేస్ తో కలసి జతకట్టి ఆడిన అమె మూడో మ్యాచ్ లో రెండు జట్టు విజేతలుగా నిలిచాయి. మహేష్ తో జతకట్టిన సానియా జోడి ఒక సెట్ గెలువగా, మరో సెట్ ను నవ్రతిలోవా-పేస్ జోడి గెలుచుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  leander paes  martina navratilova  Exhibition match  

Other Articles