India to host first wimbledon tennis event outside uk

reat Britain, former No.1, Tim Henman, new initiative , development, junior tennis

ndia will host the first Wimbledon tennis event outside the UK as 11-time-Tour winner Henman will be in Delhi and Mumbai later this month

వింబుల్డన్ కి భారత్ ఆతిథ్యం

Posted: 01/03/2014 01:48 PM IST
India to host first wimbledon tennis event outside uk

భారత్ లో వింబుల్డన్... వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ టోర్నీకి భారత్ త్వరలో ఆతిథ్యమివ్వనుంది. బ్రిటన్ బయట తొలిసారి నిర్వహించనున్న ఈ వింబుల్డన్ అండర్ 14 టోర్నీలను భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) సహకారంతో ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ అర్హత పోటీలను నిర్వహించబోతున్నారు.

భారత్ కు వచ్చిన ఈ సదవకాశంతో ఏఐటీఏ వర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. ఈ నెలలో ఇక్కడికి రానున్న ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకు ఆటగాడు టిమ్ హెన్‌మన్ రోడ్ టు వింబుల్డన్ కు శ్రీకారం చుడతారు.  అండర్-14 బాల,బాలికలకు కోచింగ్ క్లినిక్స్, ఈవెంట్లు నిర్వహించి ఇందులో రాణించిన వారిలో 16 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారు. వీరికి ఒక టోర్నమెంట్‌ను ఏప్రిల్ నెలలో ఢిల్లీలో నిర్వహిస్తారు. ఇందులో విభాగానికి ఇద్దరేసి ఫైనలిస్టులకు వింబుల్డన్ జూనియర్ ప్రధాన టోర్నీ ఇంగ్గాండ్ - 14 కి పంపుతారు. ఈ టోర్నీ ఆగష్టులో జరగబోతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles