Ojha and ashwin strike early to rattle windies on day 3

India vs West Indies test 2013, India vs West Indies 2013, West Indies tour of India 2013, Sachin Tendulkar, Chris Gayle, Shivnarine Chanderpaul, Ravichandran Ashwin, Pragyan Ojha

Pragyan Ojha, R Ashwin strike early to rattle Windies on Day 3.

మూడో రోజు భారత బౌలర్ల హవా

Posted: 11/16/2013 10:40 AM IST
Ojha and ashwin strike early to rattle windies on day 3

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడుతున్న చిట్టచివరి మ్యాచ్ ని ఘనంగా ముగించబోతున్నారు భారత ఆటగాళ్ళు. ముంబై వాంఖడే స్టేడియంలో విస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారీ విజయాన్ని సొంతం చేసుకొనే దిశగా భారత్ పయనిస్తుంది.

శుక్రవారం సాయంత్రం విండీస్ బ్యాట్స్మెన్ పావెల్ (9), బెస్ట్ (9), డారెన్ బ్రావో (11) తక్కువ పరుగులకే అవుటయ్యారు. మూడో రోజు ఆట ప్రారంభం అయిన మొదటి సెషన్ లోనే విండీస్ పతనాన్ని శాసిస్తున్నారు. హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా వరుసగా మూడు వికెట్లు తీశాడు. శామ్యూల్స్ (11), విండీస్ మెరుపు వీరుడు క్రిస్గేల్ (35)ను ఓజా పెవిలియన్ బాటపట్టించాడు. శామ్యూల్స్ను స్టంపవుట్ చేసిన ధోనీ.. గేల్ క్యాచ్ అందుకున్నాడు. అనంతరం డియోనరైన్ ఓజా బౌలింగ్ లో అతనికే క్యాచిచ్చి వెనుదిరిగాడు. 43/3 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ ప్రస్తుతం 90/6తో ఓటమి దిశగా పయనిస్తోంది.

చందర్పాల్, రాందిన్ క్రీజులో ఉన్నారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో సచిన్ (74), పూజారా (113), రోహిత్ (111) నాటౌట్ తో రాణించడంతో భారత్ కి 313 పరుగుల భారీ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. రోహిత్శర్మ అరంగ్రేటం చేసిన రెండు టెస్టుల్లో వరుసగా సెంచరీలు చేశాడు. విండీస్ బౌలర్లలో షిల్లింగ్ఫోర్డ్ ఐదు వికెట్లు తీశాడు. ఇదే జోరు కొనసాగితే ఈ రోజే భారత్ ఆటను ముగించి మాస్టర్ కి వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more