No result in fourth india australia odi in ranchi

No result in fourth India-Australia ODI in Ranchi, Ind vs Aus 4th ODI, as it happened: Rain plays spoilsport in Ranchi, MS Dhoni, India vs Australia, Live Cricket score

In the first innings, George Bailey (98) shared an enterprising record 136-ball 153-run stand for the fifth wicket with the dangerous Glenn Maxwell (92) as Australia posted 295/8

నాలుగో వన్డే వర్షార్పణం

Posted: 10/24/2013 08:48 AM IST
No result in fourth india australia odi in ranchi

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా నాలుగోవన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలో ఉన్న భారత్ ఆశలపై వరణుడు నీళ్లు చళ్లాడు. మూడో వన్డేలో దెబ్బతిన్న టీం ఇండియా కఠోరంగా ప్రాక్టీస్ చేసి బుధవారం నాలుగో వన్డే ఆడిన భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు అయింది. నిన్న రాత్రి జరిగిన డే నైట్ మ్యాచ్ కి వరణుడు తీవ్రంగా ఆటంకం కలిగించడంతో రద్దు చేయాల్సి వచ్చింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన 4.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 27 పరుగులు చేసింది.

ఈ సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 295 పరుగులు సాధించింది. ఆదిలోనే ఫించ్ (5), వాట్సన్ (14)ను బౌల్డ్ చేయగా.. హ్యూస్ (11) వికెట్లను వరుసగా షమీ పడగొట్టడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కంగూరు జట్టును జార్జి బెయిలీ (98) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, మ్యాక్స్వెల్ (92) విజృంభించి ఆదుకున్నారు.

చివరల్లో భారత బౌలర్లు కంగారులను కట్టడి చేయలేక పోవడంతో ఆసీస్ 300 మార్కుకు దగ్గైరంది. ఈ మ్యాచ్ రద్దవడంతో ఆసీస్ 2-1తో ముందంజలో ఉంది. మిగిలిన మూడు వన్డేలు గెలిస్తేనే భారత్ కి సిరీస్ దక్కే అవకాశాలుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more