Airtel not to renew bcci home series sponsorship

Pune Warriors pull out of IPL, Airtel wins India corporate sponsorship rights, India cricket

The telecom giant had won the Indian cricket team's home series sponsorship rights for a period of three years in 2010.

బీసీసీఐకి స్పాన్సర్లు కావలెను

Posted: 09/19/2013 12:33 PM IST
Airtel not to renew bcci home series sponsorship

బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా) ప్రపంచ దేశాల్లోకెల్ల అన్ని క్రికెట్ బోర్డుల కంటే అత్యంత సంపన్నమైంది. ఏ దేశం క్రికెట్ బోర్డు దగ్గర లేనంత సంపద దీనికి ఉంది. కానీ ఎవరీ లేనికి లేని కష్టం వచ్చిపడింది. ఈ బోర్డుకు స్పాన్సర్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అవునా అని ఆశ్చర్యపోకండి. నిజమే బీసీసీఐకి స్పాన్సర్ షిప్ చేయడానికి ఇప్పుడు ఏ సంస్థ ముందుకు రావడం లేదు. భారత్ లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు టైటిల్ స్పాన్సర్ షిష్ చేసేవారు కరువయ్యారు. ఇప్పటి వరకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్‌టెల్ తన కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. ఫలితంగా ఇప్పుడు బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఎయిర్‌టెల్‌తో ఒప్పందం ఈ ఏడాది మార్చి 31నే ముగిసింది. అయితే పునరాలోచించుకునేందుకు బోర్డు మరో మూడు నెలల అదనపు సమయం ఇచ్చినా ఎయిర్‌టెల్ ఆసక్తి కనబర్చలేదు. దీంతో కొత్త స్పాన్సర్ షిప్ కోసం టెండర్ డాక్యుమెంట్ ఖరారు చేసేందుకు ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని బోర్డు మార్కెటింగ్ నేడు సమావేశం కానుంది. అయితే ఇప్పటి వరకు ఎయిల్ నోరు మెదపకపోయినా, సహారా తప్పుకోవడంతో స్పాన్సర్‌షిప్‌ పై ఎవరు ముందుకు వస్తారో చూడాలి అంటున్నాయి బీసీసీ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more