ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్‌లో హైదరాబాద్ షట్లర్ పీ.వీ. సింధు పోరాటం ముగిసింది. సింగిల్ సెమిస్‌లో 10-21, 13-21 స్కోర్‌తో థాయ్‌లాంగ్ క్రీడాకారిణి ఇంతనాన్ రచనోక్ చేతిలో పరాజయం పాలైంది. ఆరంభం నుంచి దూకుడా ఆడిన థాయ్‌లాంగ్ షట్లర్ సింధును కట్టడి చేసింది. 35 నిమిషాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఏమాత్రం ఆకట్టు లేకపోయింది. దీంతో సెమీస్ లోనే వెనుతిరగాల్సి వచ్చింది. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 10వ సీడ్ సింధు 21-18, 21-17తో 7వ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఇక భారత టెన్నిస్ క్రీడాకారులలో ఎవరూ సాధ్యం చేయని దాన్ని తెలుగు తేజం అయిన పూసర్ల వెంకట సింధు సాధించింది. భారత టెన్నిస్ దిగ్గజం అయిన పుల్లెల గోపీచంద్ , ఒంపిక్స్ పధకాన్ని సాధించిన సైనా నెహ్వాల్ కూడా సాధించలేని ఘనత 18 ఏళ్ళ సింధు తొలి ప్రయత్నంలోనే సాదించి చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించింది. సెమీ ఫైనల్లో ఓటమితో కాంస్య పధకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంస్య పధకం సాధించిన తొలి క్రీడాకారిణిగా సింధు రికార్డు సాధించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more