Iaf drops sachin tendulkar as brand ambassador

IAF, Sachin Tendulkar, IAF brand ambassador, Sachin

The Indian Air Force (IAF) has dropped cricketing legend Sachin Tendulkar as its brand ambassador

సచిన్ తో సంబంధాలు కొనసాగుతాయి

Posted: 07/17/2013 01:12 PM IST
Iaf drops sachin tendulkar as brand ambassador

ఇండియన్ ఏయిర్ ఫోర్స్ (ఐఏఎప్) లో సచిన్ గ్రూప్ కెప్టెన్ హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సచిన్ క్రికెట్ రంగానికి అందించిన సేవలకు గాను ఐఏఎఫ్ లో శాశ్వత సభ్యుడి హోదా కల్పించడమే కాకుండా,  2011 లో గౌరవ కెప్టెన్ హోదా కల్పించి సత్కరించింది. అప్పటి నుండి సచిన్ కి, ఐఏఎఫ్ కి మధ్య సంబంధాలు సాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నిన్న సచిన్‌కి ఐఏఎఫ్ కటీఫ్ చెప్పిందనే వార్తలు గుప్పుమన్నాయి. బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి సచిన్‌ను తొలగించారని, గ్రూప్ కెప్టెన్‌గా మాత్రం కొనసాగుతాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై స్పందించిన ఐఏఎఫ్ పై వార్తలను ఖండించింది. ఐఏఎఫ్‌తో సచిన్ సంబంధాలు కొనసాగుతున్నాయని, తమ కుంటుంబంలోని సభ్యుడిగానే ఉన్నాడని ఐఏఎఫ్ ప్రకటించింది. ఐఏఎఫ్‌తో సచిన్ సంబంధాలు కొనసాగుతున్నాయని, తమ కుంటుంబంలోని సభ్యుడిగానే ఉన్నాడని చెప్పింది.  సచిన్ ఎయిర్స్ ఫోర్స్ లో ఉంటే యువత ఈ రంగం వైపు ఆకర్షిస్తుందని భావించి ఈయనకు ఆ గౌరవాన్ని కట్టబెట్టింది. కానీ సచిన్ బిజీ షెడ్యూల్ వల్ల తగిన సమయాన్ని కేటాయించక పోవడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేక పోవడం వల్లనే ఈయనతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఐఏఎఫ్ స్పందించాల్సి వచ్చింది. కానీ కొంత మంది మాత్రం సచిన్ మెల్లిమెల్లిగా ఒక్కో ఫార్మాట్ కి దూరం అవుతుండటమే కారణం అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more