వింబుల్డన్ టోర్నీ అంటే టాప్ సీడ్ లదే హవా సాగుతుంది. కానీ ఈ సారి వింబుల్డన్ టోర్నీలో సంచలనాలు నమోదు అవున్నాయి. టోర్నీ ఫేవరెట్ స్టార్లందరు అనూహ్య రీతిలో ఓటముల పాలవడం, గాయాల పాలవడం అన్ సీడెడ్ స్టార్లు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ యువతార సబైన్ లిసికి అనూహ్య విజయాలు సాధిస్తూ వింబుల్డన్ టోర్నీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది విజేత సెరెనా విలియమ్స్‌ను మట్టికరిపించిన ఈ జర్మనీ భామ సెమీఫైనల్లో నిరుటి రన్నరప్ అగ్నెస్కా రద్వాన్‌స్కాను బోల్తా కొట్టించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 23వ సీడ్ లిసికి 6-4, 2-6, 9-7తో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)పై అద్భుత విజయం నమోదు చేసింది. 1999 వింబుల్డన్‌లో జర్మనీకే చెందిన స్టెఫీగ్రాఫ్ ఫైనల్‌కు చేరినా అమెరికా క్రీడాకారిణి లిండ్సే డావెన్‌పోర్ట్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more