Suresh raina steers india to series win

India take on England at Mohali for the fourth ODI as they look to wrap-up the series with a win in this all important encounter

ndia take on England at Mohali for the fourth ODI as they look to wrap-up the series with a win in this all important encounter. Target 258

Suresh Raina steers India to series win.png

Posted: 01/23/2013 08:07 PM IST
Suresh raina steers india to series win

indiaభారత జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నెం.1 స్థానానికి తగ్గట్లే నేడు మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో తన ఆటను ప్రదర్శించి, 5 వికెట్ల తేడాతో  విజయం సాధించడమే కాకుండా, మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకొని ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. భారత్ 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258పరుగులు చేసి విజయం సాధించింది. రైనా 89 పరుగులు, జడేజా 21 పరుగులు, ధోని 19 పరుగులు, రోహిత్ శర్మ 83 పరుగులు, కోహ్లీ 26 పరుగులు ఇలా అందరూ సమిష్టిగా రాణించారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్ ముందు ఇంగ్లండ్ 258 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ లో కుక్ 76, పీటర్సన్ 76, రూట్ 57 పరుగులతో రాణించారు.  భారత బౌలర్లు జడేజాకు మూడు వికెట్లు, ఇశాంత్, అశ్విన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. తొలత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీంఇండియా బౌలర్లు మ్యాచ్‌లో చెలరేగి ఆడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Novak djokovic gains australian open final
Kevin pietersen gets cautioned by match referee inside toilet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more